AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయా..?

యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి మార్గాల ద్వారా పెద్ద మొత్తంలో పేమెంట్స్ చేస్తున్నారా..? ఇలాంటి సమయంలో ఐటీ నోటీసులు వస్తాయోమోనని భయపడుతున్నారా.. ?అయితే ఇది మీ కోసమే. పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసినంత మాత్రన ఐటీ నోటీసులు అందవు. ఇందుకు కొన్ని నియమాలు ఉంటాయి,.

Venkatrao Lella
|

Updated on: Aug 24, 2026 | 8:58 PM

Share
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తోంది. ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు పంపాలన్నా సెకన్లలోనే ఆన్‌లైన్‌లో పంపించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ మార్గాల ద్వారా నగదు సులువుగా బదిలీ చేయవచ్చు. అయితే పెద్ద మొత్తంలో ఒకేసారి నగదు పంపితే ఐటీ నోటీసులు వస్తాయా? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది.

1 / 5
అయితే యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి మార్గాల ద్వారా ఒకేసారి డబ్బులు పంపితే ఐటీ నోటీసులు అనేవి రావు. అయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో ప్రకటించిన ఆదాయానికి, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి చేసిన లావాదేవీల మధ్య పొంతన లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వివరణ కోరుతుంది. ఏఐఎస్, ఫారం 26ఏఎస్ ఆధారంగా లావాదేవీల మూలాలను సరిచూసుకోవడం ద్వారా పన్ను సమస్యలు రాకుండా చేసుకోవచ్చు.

2 / 5
మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే డబ్బులు, మీరు బదిలీ చేసే డబ్బులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వివరణ కోరవచ్చు. మీరు ఐటీఆర్‌లో పొందుపర్చిన వివరాలు, బ్యాంక్ లావాదేవీల మధ్య పొంతన లేకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు. మీ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఐటీ శాఖ అడగవచ్చు.

3 / 5
ఒకేసారి పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించినప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ చట్టం సెక్షన్ 285బీఏ ప్రకారం ప్రభుత్వానికి నివేదిస్తారు. ఒకేసారి నగదు డిపాజిట్ చేసినా లేదా పెద్ద మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా, స్తిరాస్తులు కొనుగోలు చేసినా, పెద్ద మొత్తంలో షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా ఐటీ రిటర్న్స్‌లో పొందుపరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

4 / 5
పెద్ద లావాదేవీలు చేసినంత మాత్రాన ఐటీ నోటీసులు రావు. మీరు ఏవైనా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలను భద్రపర్చుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ఐటీ నోటీసులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

5 / 5
Follow Us
యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయా?

గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్

అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?

108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ

ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే

Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!

టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే

ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్