Cinema : 30 కోట్ల బడ్జెట్.. 40 లక్షల కలెక్షన్స్.. కాజల్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇదే..
రూ.30 కోట్ల బడ్జెట్.. స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా. మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్న ఒక సినిమా చివరకు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న కాజల్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇంతకీ ఈ మూవీ గురించి మీకు తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
