వీళ్ళు రెడ్ యాపిల్స్ కంటే గ్రీన్ వే తినాలి.. ఎందుకంటే? 

Prasanna Yadla

 04 August  2026

Pic credit - Pinterest

ఈ పాలకూరలో ఐరన్, ఫైబర్, విటమిన్ A ఎక్కువగా ఉండటంతో ఈ పకోడీలు సూపర్  స్నాక్ అని చెప్పుకోవాలి 

పాలకూర పకోడీ 

సెనగపిండితో చేసే ఈ పకోడీలు బయటకు కరకరగా, లోపల మాత్రం మెత్తగా మంచిగా  ఉంటాయి.

సెనగపిండి

ఇంకా దీనిలో కొద్దిగా బియ్యప్పిండి కలిపితే పకోడీలు మంచిగా తినడానికి రుచిగా ఉంటాయి.

పకోడీలు

ఇంకా వీటిలో నాలుగు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేయడం వల్ల ఈ టేస్ట్ మరింత పెరుగుతుంది.

 టేస్ట్ మరింత పెరుగుతుంది.

ఇంకా దీనిలో వాము, జీలకర్ర కూడా వేస్తే మీ జీర్ణక్రియకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

వాము, జీలకర్ర

ఇంకా ఈ మిశ్రమంలో నీరు  పోయకుండా వీటిని కలిపితే పకోడీలు మంచిగా వస్తాయి

పకోడీలు మంచిగా వస్తాయి 

ఈ వేడి వేడి పాలకూర పకోడీలు మీరు టీ లేదా కాఫీతో తింటే ఎంతో టేస్టీగా  ఉంటాయి.

 పాలకూర పకోడీ

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్