కేసీఆర్ బర్త్ డేకు భారీ ఏర్పాట్లు

ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో  పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే.. తెలంగాణ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని అన్నారు. కేసీఆర్ నిర్వహించిన హోమాలు, యజ్ఞాల వివరాలతో పాటు కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు […]

కేసీఆర్ బర్త్ డేకు భారీ ఏర్పాట్లు

ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో  పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే.. తెలంగాణ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని అన్నారు. కేసీఆర్ నిర్వహించిన హోమాలు, యజ్ఞాల వివరాలతో పాటు కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పుట్టిన రోజు వేడుకలకు కేటీఆర్హరీష్ రావుకవిత, పలువురు ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు.

Published On - 6:15 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu