AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో టీడీపీలోకి క్యూ కట్టనున్న వైసీపీ నాయకులు: గల్లా

విజయవాడ: గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ వేడి పెరిగింది. పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. దీంతో టీడీపీ నాయకుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడిందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరిద్దరు టీడీపీ నాయకులు వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. త్వరలోనే వైసీపీ నుంచి నాయకులు టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. మోడీని మళ్లీ […]

త్వరలో టీడీపీలోకి క్యూ కట్టనున్న వైసీపీ నాయకులు: గల్లా
Vijay K
|

Updated on: Feb 18, 2019 | 9:32 PM

Share

విజయవాడ: గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ వేడి పెరిగింది. పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. దీంతో టీడీపీ నాయకుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడిందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరిద్దరు టీడీపీ నాయకులు వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. త్వరలోనే వైసీపీ నుంచి నాయకులు టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. మోడీని మళ్లీ ప్రధానిని చేయాలని కేసీఆర్, జగన్‌లు తాపత్రయపడుతున్నారని జయ్‌దేవ్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన పర్యటించారు.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్