AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేట్‌గా చూసినా.. లేటెస్ట్ గా ఉంది -కేటీఆర్

ది బిగ్గెస్ట్ హిట్ మూవీ బాహుబలి సినిమా తర్వాత అంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమాలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ విడుదలై ఘన విజయం సాధించింది. కాగా.. తాజాగా ఆ సినిమాను చూసిన మాజీ మంత్రి కేటీఆర్ ఈ సినిమా యూనిట్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సినిమాపై ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఆలస్యంగా చూసినా.. కానీ కేజీఎఫ్ సినిమా […]

లేట్‌గా చూసినా.. లేటెస్ట్ గా ఉంది -కేటీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 25, 2019 | 4:12 PM

Share

ది బిగ్గెస్ట్ హిట్ మూవీ బాహుబలి సినిమా తర్వాత అంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమాలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ విడుదలై ఘన విజయం సాధించింది. కాగా.. తాజాగా ఆ సినిమాను చూసిన మాజీ మంత్రి కేటీఆర్ ఈ సినిమా యూనిట్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సినిమాపై ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఆలస్యంగా చూసినా.. కానీ కేజీఎఫ్ సినిమా చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. కథపరంగా, సాంకేతికంగా సినిమా బాగా తీశారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను అద్భుతంగా రూపొందించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. ఇక రాక్ స్టార్ యష్ నటన అదిరిపోయిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Follow Us
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో