Breaking : జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్​

క‌రోనావైర‌స్ వ్యాప్తి తీవ్ర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో జులై 15 వరకు ఇంట‌ర్నేష‌నల్ విమాన ప్రయాణాలపై బ్యాన్ విధిస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

Breaking : జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్​
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 26, 2020 | 5:22 PM

క‌రోనావైర‌స్ వ్యాప్తి తీవ్ర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో జులై 15 వరకు ఇంట‌ర్నేష‌నల్ విమాన ప్రయాణాలపై బ్యాన్ విధిస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇండియా​ నుంచి కూడా విదేశాలకు విమాన సర్వీసులు నడపబోమని వెల్ల‌డించింది. వీటిలో డీజీసీఏ ప‌ర్మిష‌న్ పొందిన.. గూడ్స్ రవాణా ఫ్లైట్స్ కు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు వివ‌రించింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమ‌ల‌వుతాయ‌ని వెల్ల‌డించింది.

కరోనావైరస్ సంక్షోభం మధ్య దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో మార్చి 25 న భారతదేశం అన్ని విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించ‌డంపై అప్పటి నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. స‌డ‌లింపుల్లో భాగంగా మే 25 నుండి దేశీయ విమానాలను అనుమతించారు. మే 6 నుండి వందే భారత్ మిషన్ లో భాగంగా ఇత‌ర దేశాల్లో చిక్కుపోయిన భార‌తీయులను ప్ర‌త్యేక విమానాల ద్వారా స్వ‌స్థ‌ల‌లాకు త‌ర‌లించిన విషయం తెలిసిందే.

ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..