అమెరికాలో భారత సంతతి సైంటిస్టు హత్య..!

అమెరికాలోని టెక్సాస్‌లో భారత సంతతికి చెందిన ఓ సైంటిస్టు హత్యకు గురయ్యారు. డల్లాస్‌లో క్యాన్సర్‌ పరిశోధకురాలుగా పనిచేస్తున్న శర్మిష్ట సేన్‌ను ఓ అగంతకుడు హత్య చేశాడు. ఆమె వయస్సు..

అమెరికాలో భారత సంతతి సైంటిస్టు హత్య..!

అమెరికాలోని టెక్సాస్‌లో భారత సంతతికి చెందిన ఓ సైంటిస్టు హత్యకు గురయ్యారు. డల్లాస్‌లో క్యాన్సర్‌ పరిశోధకురాలుగా పనిచేస్తున్న శర్మిష్ట సేన్‌ను ఓ అగంతకుడు హత్య చేశాడు. ఆమె వయస్సు 43 ఏళ్లు. టెక్సాస్‌లోని ప్లేనోలోని ఓ పార్క్‌ సమీపంలో శర్మిష్ట సేన్‌ హత్యకు గురైంది. ఈ సంఘటన ఆగస్టు 1 వ తేదీన చోటుచేసుకుంది. సేన్ జాగింగ్ చేస్తుండగా.. అమెపై అగంతకుడు దాడి చేసి హతమార్చాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ 29 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపడుతున్నారు.

 

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌

శ్రీ శ్రీ రవి శంకర్‌కు అందని భూమి పూజ ఆహ్వానం

Click on your DTH Provider to Add TV9 Telugu