మూడో టీ-20లో భారత్ ఘన విజయం.. 2-0తో సిరీస్ కైవసం!

శుక్రవారం పూణేలో జరిగిన 3వ టి20 లో భారత్ శ్రీలంకను 78 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో సిరీస్‌ను 2-0తో భారత్ గెలుచుకుంది. . 202 పరుగుల భారీ టార్గెట్‌ను శ్రీలంక ఛేదించలేకపోయింది. తమ ఛేజింగ్ ను చెత్తగా ప్రారంభించింది. మొదటి 4 ఓవర్లలో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడిపోయింది. భారత బౌలర్లు జస్‌ప్రీత్‌బుమ్రా, శార్దూల్, సుందర్, నవదీప్ సైనిలు బాగా రాణించారు. 68 పరుగుల భాగస్వామ్యంతో ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో […]

మూడో టీ-20లో భారత్ ఘన విజయం.. 2-0తో సిరీస్ కైవసం!
Follow us

| Edited By:

Updated on: Jan 11, 2020 | 5:12 AM

శుక్రవారం పూణేలో జరిగిన 3వ టి20 లో భారత్ శ్రీలంకను 78 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో సిరీస్‌ను 2-0తో భారత్ గెలుచుకుంది. . 202 పరుగుల భారీ టార్గెట్‌ను శ్రీలంక ఛేదించలేకపోయింది. తమ ఛేజింగ్ ను చెత్తగా ప్రారంభించింది. మొదటి 4 ఓవర్లలో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడిపోయింది. భారత బౌలర్లు జస్‌ప్రీత్‌బుమ్రా, శార్దూల్, సుందర్, నవదీప్ సైనిలు బాగా రాణించారు.

68 పరుగుల భాగస్వామ్యంతో ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో 31), ధనంజయ డిసిల్వా (36 బంతుల్లో 57) శ్రీలంక బ్యాటింగ్ లో రాణించారు. వీరిద్దరూ మ్యాచ్‌ను ఉత్కంఠభరితమైన ముగింపుకు తీసుకువెళుతున్నట్లు కొంతసేపు అనిపించింది. కానీ మాథ్యూస్ వికెట్ శ్రీలంక లోయర్ ఆర్డర్ పతనానికి దారితీసింది. అంతకుముందు, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్‌తో కలిసి భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. కానీ మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. అయినప్పటికీ శ్రీలంకపై భారత్ 6 వికెట్లకు 201 పరుగులు చేసింది.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు