అమిత్ షాకు నెగెటివ్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ

అమిత్ షాకు నెగెటివ్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ

హోం మంత్రి అమిత్ షాకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రకటించారు.

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Aug 09, 2020 | 12:34 PM

హోం మంత్రి అమిత్ షాకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రకటించారు. ఇటీవల కరోనా పాజిటివ్ కి గురైన అమిత్ షా ఢిల్లీ సమీపంలోని గుర్ గావ్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu