AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సునీల్ విల‌న్‌గా అద‌ర‌గొడ‌తారా ?

విల‌న్లుగా భ‌య‌పెట్టిన వాళ్లు ఆ త‌ర్వాతి కాలంలో క‌మెడియ‌న్లుగా ఇర‌గ‌దీసిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి.

సునీల్ విల‌న్‌గా అద‌ర‌గొడ‌తారా ?
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2020 | 10:08 PM

Share

విల‌న్లుగా భ‌య‌పెట్టిన వాళ్లు ఆ త‌ర్వాతి కాలంలో క‌మెడియ‌న్లుగా ఇర‌గ‌దీసిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. కానీ క‌మెడియ‌న్లు విల‌న్లు అవ్వ‌డం చాలా రేర్. అలా మారినవారు స‌క్సెస్ అయిన సంద‌ర్బాలు కూడా చాలా త‌క్కువ‌.కామెడీ రోల్స్ నుంచి హీరోగా మారిన సునీల్ మంచి విజయాలు అందుకున్నాడు. కానీ ఆ త‌ర్వాత అత‌డికి వ‌ర‌స ప‌రాజయాలు ఎదురయ్యాయి. మ‌ళ్లీ కామెడీ రోల్స్ వేస్తే కానీ, అతడి కెరీర్ లెవ‌ల్ కాలేదు. కాగా ప్ర‌స్తుతం విల‌న్ పాత్ర‌లు మీద ఫోక‌స్ పెట్టిన అత‌డు త్వ‌రలో క‌ల‌ర్ ఫోటో సినిమాపై ఫోక‌స్ పెట్ట‌బోతున్నాడు. డిస్కో రాజా సినిమాలో అదే పాత్ర ట్రై చేశాడు సునీల్. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ ఈ సారి ‘క‌ల‌ర్ ఫోటో’ సునీల్ ఈ సారి పూర్తి స్థాయి విల‌న్‌గా ఆక‌ట్టుకుంటాన‌ని ఇండ‌స్ట్రీ నిపుణులు అభిప్రాయ‌డుతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Follow Us
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..