హాట్ హీరోయిన్‌‌తో వర్మ నాటు స్టెప్పులు!

కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ ఈసారి కాస్త ఎంటర్‌టైన్ చేశారు. వర్మ రూపొందిస్తోన్న బ్యూటిఫుల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్సర్‌గా మారిపోయాడు. హీరోయిన్ నయనా గంగోలి.. స్టేజ్‌పై తనతో ఎవరైనా.. డ్యాన్స్ చేయగలరా అని సవాల్ చేయడంతో వర్మ రెచ్చిపోయాడు. అయితే సాంగ్ మార్చడంతో.. సినిమాలోని సాంగ్ మాత్రమే వేయాలని అడిగి మరీ డ్యాన్స్ చేశారు ఆర్జీవీ. బిడియం లేకుండా స్టేజ్‌పై హీరోయిన్‌కిప పోటీగా డ్యాన్స్ చేయడంతో.. అక్కడున్నవారంతా ఎంటర్‌టైన్ అయ్యారు. ఎన్నడూ లేని విధంగా […]

హాట్ హీరోయిన్‌‌తో వర్మ నాటు స్టెప్పులు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 24, 2019 | 8:19 PM

కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ ఈసారి కాస్త ఎంటర్‌టైన్ చేశారు. వర్మ రూపొందిస్తోన్న బ్యూటిఫుల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్సర్‌గా మారిపోయాడు. హీరోయిన్ నయనా గంగోలి.. స్టేజ్‌పై తనతో ఎవరైనా.. డ్యాన్స్ చేయగలరా అని సవాల్ చేయడంతో వర్మ రెచ్చిపోయాడు. అయితే సాంగ్ మార్చడంతో.. సినిమాలోని సాంగ్ మాత్రమే వేయాలని అడిగి మరీ డ్యాన్స్ చేశారు ఆర్జీవీ. బిడియం లేకుండా స్టేజ్‌పై హీరోయిన్‌కిప పోటీగా డ్యాన్స్ చేయడంతో.. అక్కడున్నవారంతా ఎంటర్‌టైన్ అయ్యారు. ఎన్నడూ లేని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్స్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది.

సూరి, నయన జంటగా.. అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ ప్రేమ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదలైంది. బ్యూటీఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ లైఫ్‌ అంటూ సాగే ఈ పాట యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. కాగా.. ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది.