AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హత్యతో ఉలిక్కిపడ్డ ధార్మిక నగరం.!

రౌడీ షీటర్ హత్యతో ధార్మిక నగరం తిరుపతి ఉలిక్కి పడింది. గిరిపురంలో ప్రత్యర్థులు దినేష్ అనే వ్యక్తిని రాత్రి హత్య చేశారు. జీప్ డ్రైవర్ అయిన దినేష్ పై కత్తులతో దాడి చేసి పొడిచి చంపేశారు. గిరిపురంలో గతేడాది డిసెంబర్లో హత్యకు గురైన భార్గవ్ కేసులో నిందితుడిగా ఉన్న బెల్ట్ మురళిని కొర్లగుంట సర్కిల్ లో ప్రత్యర్థులు నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దినేష్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, దినేష్ హత్య ప్రతీకార హత్యగా […]

హత్యతో ఉలిక్కిపడ్డ ధార్మిక నగరం.!
Venkata Narayana
|

Updated on: Sep 21, 2020 | 8:27 AM

Share

రౌడీ షీటర్ హత్యతో ధార్మిక నగరం తిరుపతి ఉలిక్కి పడింది. గిరిపురంలో ప్రత్యర్థులు దినేష్ అనే వ్యక్తిని రాత్రి హత్య చేశారు. జీప్ డ్రైవర్ అయిన దినేష్ పై కత్తులతో దాడి చేసి పొడిచి చంపేశారు. గిరిపురంలో గతేడాది డిసెంబర్లో హత్యకు గురైన భార్గవ్ కేసులో నిందితుడిగా ఉన్న బెల్ట్ మురళిని కొర్లగుంట సర్కిల్ లో ప్రత్యర్థులు నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దినేష్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, దినేష్ హత్య ప్రతీకార హత్యగా భావిస్తున్నారు పోలీసులు. అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. బాధిత కుటుంబ సభ్యుల్ని, స్థానికులను విచారించి హత్య పై ఆరా తీశారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుకోవాలని ఆదేశించారు. ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు. ఇప్పటికే వినయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని తిరుపతి పశ్చిమ పోలీసులు విచారిస్తున్నారు.

Follow Us
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం
పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం
పారడైస్ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడంపై హీరోయిన్ కామెంట్స్..
పారడైస్ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడంపై హీరోయిన్ కామెంట్స్..
-48 డిగ్రీల చలిలో స్వచ్ఛ భారత్‌.. అంటార్కిటికాలోనూ తగ్గని శుభ్రత!
-48 డిగ్రీల చలిలో స్వచ్ఛ భారత్‌.. అంటార్కిటికాలోనూ తగ్గని శుభ్రత!