AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభినందన్‌ను పరామర్శించిన నిర్మాలా సీతారామన్

న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పరామర్శించారు. ఎయిర్ ఫోర్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వద్దకు సీతారామన్ స్వయంగా వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లో గడిపిన 60 గంటల గురించి ఆమెకు అభినందన్ వివరించారు. అభినందన్ పోరాట పాటవాలకు ఆయన్ను సీతారామన్ అభినందించారు. రక్షణ వస్తున్నందున అభినందన్ డ్యూటీ దుస్తులను ధరించి ఆమెను కలిశారు. ఎయిర్ ఫోర్స్ ఆస్పత్రిలో చికిత్స పొందడానికన్నా ముందు అభినందన్ ఢిల్లీలోని మిలటరీ […]

అభినందన్‌ను పరామర్శించిన నిర్మాలా సీతారామన్
Vijay K
|

Updated on: Mar 02, 2019 | 5:30 PM

Share

న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పరామర్శించారు. ఎయిర్ ఫోర్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వద్దకు సీతారామన్ స్వయంగా వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లో గడిపిన 60 గంటల గురించి ఆమెకు అభినందన్ వివరించారు.

అభినందన్ పోరాట పాటవాలకు ఆయన్ను సీతారామన్ అభినందించారు. రక్షణ వస్తున్నందున అభినందన్ డ్యూటీ దుస్తులను ధరించి ఆమెను కలిశారు. ఎయిర్ ఫోర్స్ ఆస్పత్రిలో చికిత్స పొందడానికన్నా ముందు అభినందన్ ఢిల్లీలోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఢిల్లీలో ఆయనకు పలు పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఆయన పలువురు ఉన్నతాధికారులను కలిశారు. ఈ అధికారులతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అభినందన్ కలిశారు.

Follow Us