ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

హైదరాబాద్: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మహమూద్‌ అలీ, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ టీఆర్ఎస్ నుంచి కాగా.. మరో సీటు మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించారు. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 22, 2019 | 5:16 PM