బెదిరింపులకు పాల్పడినందుకు.. బండ్ల గణేష్‌పై పోలీస్ కేస్..!

హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్మాత బండ్ల గణేష్, అతని అనుచరులపై కేసులు నమోదయ్యాయి. గత రాత్రి పీవీపీ ఇంటికి వెళ్లి.. దాడిచేసి బెదిరించిన.. బండ్ల గణేష్, అతని అనుచరులు. దీంతో.. బండ్ల గణేష్, మరో నలుగురింపై ఐపీసీ 448, 506 కింద కేసులు బుక్‌ చేసిన పీవీవీ. వివరాల్లోకి వెళ్లితే.. టెంపర్ సినిమాకు గాను పీవీపీ నుంచి రూ.7 కోట్లు.. ఫైనాన్స్ కింద తీసుకున్న గణేష్. అనంతరం సినిమా విడుడదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి ఇంకొంత […]

బెదిరింపులకు పాల్పడినందుకు.. బండ్ల గణేష్‌పై పోలీస్ కేస్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 05, 2019 | 8:46 AM

హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్మాత బండ్ల గణేష్, అతని అనుచరులపై కేసులు నమోదయ్యాయి. గత రాత్రి పీవీపీ ఇంటికి వెళ్లి.. దాడిచేసి బెదిరించిన.. బండ్ల గణేష్, అతని అనుచరులు. దీంతో.. బండ్ల గణేష్, మరో నలుగురింపై ఐపీసీ 448, 506 కింద కేసులు బుక్‌ చేసిన పీవీవీ.

వివరాల్లోకి వెళ్లితే.. టెంపర్ సినిమాకు గాను పీవీపీ నుంచి రూ.7 కోట్లు.. ఫైనాన్స్ కింద తీసుకున్న గణేష్. అనంతరం సినిమా విడుడదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి ఇంకొంత మొత్తానికి గానూ గణేష్ చెక్కులను ఇచ్చారు. కాగా.. మిగిన అమౌంట్‌ ఇంకా రాకపోవడంతో.. గతరాత్రి బండ్ల గణేష్‌కు ఫోన్.. చేసి డబ్బులు అడిగిన పీవీపీ. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన బండ్ల గణేష్.. రాత్రి పీవీపీ ఇంటిపై దాడి చేసి.. అనుచరులతో కలిసి వెళ్లి బెదిరించాడు. ఆ తర్వాత జూబ్లిహిల్స్‌ పీఎస్‌లో.. బండ్ల గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన పీవీపీ. బండ్లగణేష్ సహా మరో నలుగురిపై కేసులు నమోదు. పరారీలో బండ్ల గణేష్. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.