AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్‍లో యాపిల్ ఫెస్టివల్: అందుబాటులో అద్భుతమైన‌ ఆఫర్లు

యాపిల్ కంపెనీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. అమెజాన్ తాజాగా ‘యాపిల్ ఫెస్ట్’ పేరుతో యాపిల్ ఐఫోన్, మ్యాక్‌బుక్ ఎయిర్, ఐపాడ్, యాపిల్ వాచ్ వంటి ప్రొడక్టులపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్లపై ఏకంగా రూ.17,000 తగ్గింపు పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుదారులు 5 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ఆఫర్లు మార్చి 22 నుంచి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఐఫోన్ ఎక్స్ ధర రూ.73,999 నుంచి ప్రారంభమౌతోంది. దీని […]

అమెజాన్‍లో యాపిల్ ఫెస్టివల్: అందుబాటులో అద్భుతమైన‌ ఆఫర్లు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 22, 2019 | 12:15 PM

Share

యాపిల్ కంపెనీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. అమెజాన్ తాజాగా ‘యాపిల్ ఫెస్ట్’ పేరుతో యాపిల్ ఐఫోన్, మ్యాక్‌బుక్ ఎయిర్, ఐపాడ్, యాపిల్ వాచ్ వంటి ప్రొడక్టులపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్లపై ఏకంగా రూ.17,000 తగ్గింపు పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుదారులు 5 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ఆఫర్లు మార్చి 22 నుంచి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

యాపిల్ ఐఫోన్ ఎక్స్ ధర రూ.73,999 నుంచి ప్రారంభమౌతోంది. దీని అసలు ధర రూ.91,900. అంటే ఈ ఫోన్‌పై ఏకంగా రూ.17,901 తగ్గింపు ధర లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అలాగే ఎక్స్చేంజ్ రూపంలో రూ.11,450 అదనపు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్ ఫోన్లు రూ.99,900 ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఐఫోన్ ఎక్స్ఎస్ ఫోన్‌ను రూ.91,490 ప్రారంభ ధరతో కొనొచ్చు. ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ధర రూ.1,04,900 నుంచి ప్రారంభమౌతోంది. ఎక్స్ఎస్ ఫోన్‌పై రూ.8,410, ఎక్స్ఎస్ మ్యాక్స్‌పై రూ.5,000 తగ్గింపు పొందొచ్చు.

ఐఫోన్లు మాత్రమే కాకుండా యాపిల్ ఇతర ప్రాడక్టులు కూడా డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఐపాడ్ ధర రూ.24,990 నుంచి ప్రారంభమౌతోంది. యాపిల్ వాచ్‌ను రూ.23,900కు కొనొచ్చు. యాపిల్ మ్యాక్‌బుక్‌పై రూ.15,000 తగ్గింపు పొందొచ్చు.

Follow Us
గిన్నెలు కడగడంలో అమ్మమ్మ ఐడియా అదుర్స్‌!ఈ చిన్న ట్రిక్‌తో పని ఈజీ
గిన్నెలు కడగడంలో అమ్మమ్మ ఐడియా అదుర్స్‌!ఈ చిన్న ట్రిక్‌తో పని ఈజీ
ఫ్రాన్స్, స్లోవేకియా అగ్రనేతలకు ప్రధాని మోదీ అదిరే గిఫ్ట్స్..
ఫ్రాన్స్, స్లోవేకియా అగ్రనేతలకు ప్రధాని మోదీ అదిరే గిఫ్ట్స్..
ఒక సాధారణ వెల్డర్‌.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
ఒక సాధారణ వెల్డర్‌.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
న్యూటన్ ‘గొప్ప పైలట్’ అట.. పాఠ్యపుస్తకాలలో 1,678 తప్పులు.
న్యూటన్ ‘గొప్ప పైలట్’ అట.. పాఠ్యపుస్తకాలలో 1,678 తప్పులు.
లగేజీలో ఉన్నట్టుండి కదలికలు..! అనుమానంతో ఓపన్ చేసి చూడగా..
లగేజీలో ఉన్నట్టుండి కదలికలు..! అనుమానంతో ఓపన్ చేసి చూడగా..
ఛోటా ప్యాకెట్ ఆగయా.. బ్యాగులు సర్దేయండి రోహిత్, కోహ్లీ భయ్యా..!
ఛోటా ప్యాకెట్ ఆగయా.. బ్యాగులు సర్దేయండి రోహిత్, కోహ్లీ భయ్యా..!
మూసీకి కొత్త జీవం.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!
మూసీకి కొత్త జీవం.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!
భూలోక స్వర్గంలా కనిపిస్తున్న ఈ అద్భుత పర్వతం ఎక్కడో తెలుసా?
భూలోక స్వర్గంలా కనిపిస్తున్న ఈ అద్భుత పర్వతం ఎక్కడో తెలుసా?
నిమిషాల్లోనే మీ గ్యాస్ స్టవ్‌ను తళతళ మెరిపించే ట్రిక్..
నిమిషాల్లోనే మీ గ్యాస్ స్టవ్‌ను తళతళ మెరిపించే ట్రిక్..
కర్కాటకంలో మహా కలయిక.. ఈ 4 రాశుల వారికి ధనవర్షం, అదృష్టం డబుల్!
కర్కాటకంలో మహా కలయిక.. ఈ 4 రాశుల వారికి ధనవర్షం, అదృష్టం డబుల్!