AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరిగిన ఎముకలకు బలాన్నిచ్చి అలసటను దూరం చేసే కూలీల స్వీట్.. కప్పు పాలు, పుట్నాల పప్పు చాలు..

ఒక కప్పు పాలు, పుట్నాల పప్పుతో ఇలా చేసి తింటే రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. అంతే కాదు, విరిగిన ఎముకలకు బలాన్నిచ్చి అలసటను దూరం చేస్తుంది ఈ కూలీల స్వీట్. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 19, 2026 | 3:24 PM

Share
కూలీల స్వీట్ కు  కావాల్సిన పదార్థాలు:  ఒక కప్పు పాలు,  ఒక  కప్పు పుట్నాల పప్పు , పావు కప్పు బెల్లం తురుము,అర టేబుల్ స్పూన్ , యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , నాలుగు జీడిపప్పు, 10 కిస్మిస్ లు తీసుకోవాలి. పాత రోజుల్లో ఎముకలు నొప్పుల వచ్చిన వాళ్ళు కూలీలు ఈ స్వీట్ తినేవాళ్లు. మీరు కూడా తప్పక ట్రై చేయండి.

1 / 5
కూలీల స్వీట్ తయారీ విధానం: మీరు ముందుగా పుట్నాల పప్పును తీసుకుని మిక్సీలో వీటిని వేసి కొంచం మెత్తగా  పొడిలా దీనిని  చేసుకోవాలి. అలాగే, ఒక పాత్రలో పాలను పోసి దానిని కొద్దిగా బెల్లం తురుముకూడా వేసి దీనిని పూర్తిగా కరిగించాలి. ఇప్పుడు ఈ  మంటను తగ్గించి పుట్నాల పప్పు పొడిని వేసి  గరిటెతో మిక్స్ అయ్యేలా దీనిని కలపాలి.

2 / 5
కూలీల స్వీట్ తయారీ విధానం : ఇప్పుడు మీరు ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఈ పుట్నాల పప్పు మిశ్రమం  కొంచం చిక్కబడిన తర్వాత అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయాలి. మీకు కావాలంటే ఈ నెయ్యిలో వేయించిన జీడిపప్పు, నాలుగు  కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. అలాగే, 5 నిమిషాల పాటు ఉంచి దింపేయాలి.

3 / 5
ఈ స్వీట్ ను ఎలా తినాలంటే ?  మీరు దీనిని వేడి వేడిగా తినొచ్చు లేదంటే కొద్దిగా చల్లారిన తర్వాత దీనిని  చిన్న కేకు ముక్కలుగా చేసుకుని తినొచ్చు. అలాగే ఉదయం టిఫిన్ తర్వాత లేక దీనిని  సాయంత్రం స్నాక్‌గా కూడా  తింటే తియ్య తియ్యగా రుచిగా  బాగుంటుంది.  విరిగిన ఎముకలకు బలాన్నిచ్చి అలసటను దూరం చేస్తుంది.

4 / 5
ఈ పుట్నాల పప్పులో ప్రోటీన్ ఉండటం వలన ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఇంకా ఈ పాలలో ఉండే కాల్షియం ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే, బెల్లం కూడా  శక్తిని అందిస్తుంది.  మీకు బాగా అలసటగా ఉన్నప్పుడు ఇదిచేసుకుని తినండి. ఇది  అందరూ తినగలిగే పోషకాహారం. పిల్లలు నుంచి పెద్దలు ఇష్టపడే స్వీట్.

5 / 5
Follow Us