అందంతో వెలిగిపోతున్న రీతూ.. అదిరి పోయిన ఫొటోస్
Samatha
19 June 2026
తెలుగు బుల్లితెర బ్యూటీ అందాల తార రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది.
రీతూ చౌదరి
సీరియల్స్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, తర్వాత జబర్దస్త్‌లోకి అడుగు పెట్టింది.
సీరియల్స్ ఫేమ్
అందం, తన నటన, కామెడీ మాత్రమే కాకుండా, పలు షోలు, ఈవెంట్స్ చేస్తూ అందరి మనసు దోచేసుకుంది.
అందం, నటన, కామెడీ
మరీ ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్9, తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షోలోకి అడుగు పెట్టింది . తన ఆటతీరుతో ఆకట్టుకుంది.
బిగ్గెస్ట్ రియాల్టీ షో
ముఖ్యంగా ఈ షోలో ఈ అమ్మడు డీమోన్ పవన్‌తో ప్రేమాయణం నడిపింది. దీంతో ఎక్కువగా వైరల్ అయ్యింది.
ప్రేమాయణం
బిగ్ బాస్‌లో తన ఆటతీరుతో అందరి మనసు దోచుకున్న ఈ చిన్నది, హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయింది.
ఫుల్ బీజీ
ముఖ్యంగా బీబీ జోడిలో కూడా పార్టీసీ పేట్ చేసి , తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. కానీ త్వరగానే ఎలిమినేట్ అయ్యారు.
బీబీ జోడీ
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన బ్యూటిఫుల్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంటుంది.
బ్యూటీఫుల్ పొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?