AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి మంచితనం మీ జీవితాన్నే దెబ్బతీయొచ్చు.. చాణక్య నీతి హెచ్చరిక!

Chanakya niti life lessons: ఆచార్య చాణక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 19, 2026 | 4:28 PM

Share
ఆచార్య చాణక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5

ఎదుటి వాళ్ళు చెప్పిన ప్రతి విషయానికి మీరు అవును అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇంకా మీరు ఎదుటివారి మనసు నొప్పించకూడదనే విధంగా  'కాదు'  అని చెప్పలేకపోవడం వల్ల పని ఒత్తిడి, మానసిక అలసట వంటివి మిమ్మల్ని విపరీతంగా బాధ పెడతాయి. ఇంకా కొందరు మీ ఈ స్వభావాన్ని మంచితనంగా భావిస్తారు.

2 / 5

ఇంకా మీ సహాయాన్ని వాళ్ళు  ఎక్కువగా ఉపయోగించుకునే  ప్రయత్నం చేస్తారు.  అలాగే, మీ అభిప్రాయాలను మీరు వాళ్ళకి  ధైర్యంగా చెప్పలేకపోతే, వాళ్ళు మిమ్మల్ని బలహీనులుగానే చూస్తారు. అతి అమాయకంగా ఉండటం వలన మీకు చాలా  ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.  అలాగే, ఇతరులు వారి స్వార్థం కోసం మిమ్మల్ని సులభంగా వాడుకుంటారు.

3 / 5
మీరు మౌనంగా ఉండటం వల్ల మంచి మంచి  అవకాశాలు మొత్తం పోతాయి. ఇంకా  ఇతరులు వారి అభిప్రాయాలను స్పష్టంగా చెబుతూ   ముందుకు వెళ్తుంటే, మీరు మాత్రం అలాగే వెనుకబడిపోతారు. కాబట్టి మీరు కూడా  అవసరమైనప్పుడు ఇప్పటి నుంచి  ధైర్యంగా ‘కాదు’ అని చెప్పడం నేర్చుకోండి  వివేకంతో అసలు ఉండొద్దు.

4 / 5
జీవితంలో అతి మంచితనం పనికి రాదని  చాణక్యుడు సూచించారు.  (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్.. మాములుగా లేదుగా..

దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ నగలు ఎలా ఎత్తుకుపోతుందో చూడండి

దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్

రష్మిక మందన్నకు తీవ్ర గాయం
రష్మిక మందన్నకు తీవ్ర గాయం
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్

అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!

W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..

దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే

బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్

అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..