AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిశిత పరిశీలన, అధ్యయనం చేసి కచ్చితమైన కారణాలు కనుక్కోండి: ఏలూరు వింతరోగాలపై నిపుణులకు సీఎం సూచన

ఏలూరులో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డం, తదనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి సమీక్ష జరిపారు. కేంద్ర వైద్య బృందాలు,..

నిశిత పరిశీలన, అధ్యయనం చేసి కచ్చితమైన కారణాలు కనుక్కోండి:  ఏలూరు వింతరోగాలపై నిపుణులకు సీఎం సూచన
Venkata Narayana
|

Updated on: Dec 09, 2020 | 5:41 PM

Share

ఏలూరులో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డం, తదనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి సమీక్ష జరిపారు. కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు, అధికారులతో సీఎం కొంచెం సేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రోగాలకు సంబంధించి కారణాలను నిర్ధారించడానికి సమగ్ర పరీక్షలు చేస్తున్నామని ఈ సందర్భంగా వైద్య బృందాలు, నిపుణులు ముఖ్యమంత్రికి వెల్లడించాయి. ప్రాథమికంగా సీసం, ఇంకా ఆర్గనో క్లోరిన్‌పై అనుమానాలు ఉన్నాయని.. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, బాధితులు త్వరగా కోలుకుంటున్నారని సీఎంకు సభ్యులు వివరించారు. బదులుగా నిశిత పరిశీలన, అధ్యయనం చేసి కచ్చితమైన కారణాలు కనుక్కోవాలని సీఎం వైద్య బృందాల్ని కోరారు. శుక్రవారం మరోసారి వీరందరితో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్‌ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్‌ ఢిల్లీ, ఎయిమ్స్‌ మంగళగరి, డబ్ల్యూహెచ్‌ఓ, సీసీఎంబీకి చెందిన నిపుణులు, వైద్యులు పాల్గొన్నారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్