సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తెలుగు ట్రైలర్

సూర్య హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’(సూరారై పొట్రు). మే 1న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా ప్రభావంతో కుదరలేదన్న సంగతి తెలిసిందే. ఇక అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సూర్య చెప్పినట్టే తాజాగా సినిమా కొత్త ట్రైలర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ఎయిర్ ద‌క్కన్ వ్యవ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవితంలో ఎదుర్కొన్న ఘ‌ట‌న‌లు, క‌ష్టాల‌ను ఆధారం […]

సూర్య 'ఆకాశం నీ హద్దురా' సినిమా తెలుగు ట్రైలర్
Venkata Narayana

|

Oct 26, 2020 | 10:51 AM

సూర్య హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’(సూరారై పొట్రు). మే 1న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా ప్రభావంతో కుదరలేదన్న సంగతి తెలిసిందే. ఇక అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సూర్య చెప్పినట్టే తాజాగా సినిమా కొత్త ట్రైలర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ఎయిర్ ద‌క్కన్ వ్యవ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవితంలో ఎదుర్కొన్న ఘ‌ట‌న‌లు, క‌ష్టాల‌ను ఆధారం చేసుకొని రూపొందిన సినిమా ‘ఆకాశం నీ హ‌ద్దురా’. సూర్య హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మోహ‌న్‌బాబు, అప‌ర్ణా బాల‌ముర‌ళి ప్రధాన పాత్రధారులు. సుధ కొంగ‌ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సూర్య, గునీత్ మోంగా నిర్మించారు. సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ స్ట్రీమింగ్ వాయిదా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu