Bigg Boss 4: ప్రతి ముగ్గురిలో ఇద్దరు షోను చూస్తున్నారట

ఎన్నో అంచనాల మధ్య ఈసారి బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ ప్రారంభం అయ్యింది. కరోనా నేపథ్యంలో ఈ సారి షో ఉంటుందా..? ఉండదా..?

Bigg Boss 4: ప్రతి ముగ్గురిలో ఇద్దరు షోను చూస్తున్నారట
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2020 | 8:13 AM

Bigg Boss 4 Telugu: ఎన్నో అంచనాల మధ్య ఈసారి బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ ప్రారంభం అయ్యింది. కరోనా నేపథ్యంలో ఈ సారి షో ఉంటుందా..? ఉండదా..? అన్న అనుమానాలు కొనసాగుతుండగా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు అన్ని జాగ్రత్తలతో బిగ్‌బాస్‌ని ప్రారంభించారు నిర్వాహకులు. పెద్ద పెద్ద వారిని ఈ సీజన్‌కి తీసుకురాలేకపోయినప్పటికీ.. అందరికీ తెలిసిన వారిని ఇందులో భాగం చేశారు.

ఇక ఈ సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు పూర్తి కాగా.. పలు కీలక విషయాలను వెల్లడించారు వ్యాఖ్యత నాగార్జున. బిగ్‌బాస్ 4 మరో హిస్టరీ క్రియేట్ చేసిందని నాగ్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ముగ్గురులో ఇద్దరు ఈ షోను చూస్తున్నారని నాగ్ అన్నారు. బిగ్ బాస్ హిస్టరీలోనే అత్యధిక రేటింగ్ ఈ సీజన్‌కి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు గతవారం కంటే రెండో వారంలో అత్యధిక ఓట్లు వచ్చాయని, రెండో వారంలో ఆరు కోట్ల ఓట్లు వచ్చాయని తెలిపారు. కాగా బిగ్‌బాస్ ప్రారంభం రోజు కూడా ఈ షోకు 18.6 రేటింగ్ వచ్చింది. గతంలో ఏ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు ఇంత రేటింగ్ రాకపోవడం విశేషం.

Read More:

Bigg Boss 4: గంగవ్వ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌

Bigg Boss 4: కరాటే కళ్యాణి ఔట్.. నెక్ట్స్‌ అతడే..!

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు