AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: మోనాల్‌కి ఆరోగ్యం బాలేదా..!

బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. ఈ షో ప్రారంభమై ఐదు వారాలు పూర్తవ్వగా.. ఇప్పటివరకు సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, స్వాతి దీక్షిత్, దేవి

Bigg Boss 4: మోనాల్‌కి ఆరోగ్యం బాలేదా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 12, 2020 | 5:12 PM

Share

Monal Gajjar Bigg Boss 4: బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. ఈ షో ప్రారంభమై ఐదు వారాలు పూర్తవ్వగా.. ఇప్పటివరకు సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, స్వాతి దీక్షిత్, దేవి, గంగవ్వ, జోర్దార్ సుజాతలు బయటకు వచ్చేశారు. ఇక ఆరోవారం ఎలిమినేషన్‌కి గానూ ఇవాళ నామినేషన్‌ మొదలైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఓ ప్రోమోను విడుదల చేశారు. అందులో ఎలిమినేషన్‌కి నామినేట్ చేసే వారు ఎండు మిర్చి దండను వారి మెడలో వేయమని బిగ్‌బాస్ వెల్లడించారు. ఈ క్రమంలో పలువురు మెహబూబ్‌ని టార్గెట్ చేసినట్లు ప్రోమోలో అర్థమైంది. ఇదిలా ఉంటే ఈ ప్రోమోలో మోనాల్‌ చేతికి సెలైన్‌ సూదిని ఉంది. దీంతో మోనాల్‌కి ఆరోగ్యం బాలేదా..? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మోనాల్‌కి ఏమైంది..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మోనాల్‌కి ఏమైంది..? నీరసం వలన సెలైన్ పెట్టించుకుందా..? వంటి ప్రశ్నలకు ఇవాళ్టి ఎపిసోడ్‌లో సమాధానాలు  తెలుస్తాయోమో చూడాలి.

Read More:

కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు కరోనా వైరస్.. శాస్త్రవేత్తల హెచ్చరిక

సెట్స్‌పైకి వెళ్లిన నాగశౌర్య, రీతూ వర్మ

Follow Us
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ..
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్! యాసిడ్ టెస్ట్‌లోనూ దొరకని కల్తీ..
Video: షాపులోకి వింత కస్టమర్.. హడలిపోయిన జనం!
Video: షాపులోకి వింత కస్టమర్.. హడలిపోయిన జనం!
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న