AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: మోనాల్ చేష్టలు.. నాకు చాలా గలీజ్‌గా ఉందన్న అఖిల్

అభిజిత్‌, అఖిల్‌ ఇద్దరితో అలానే ఉంటున్నావు. వాళ్లిద్దరు జన్యూన్‌గా ఉన్నారు. కానీ ఇలా అవ్వడానికి నీ మిస్టేక్ అని దివి, మోనాల్‌కి డైరెక్ట్‌గానే చెప్పేసినప్పటికీ ఆమె పంథా మారలేదు

Bigg Boss 4: మోనాల్ చేష్టలు.. నాకు చాలా గలీజ్‌గా ఉందన్న అఖిల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 11, 2020 | 8:49 AM

Share

Akhil Monal conversation: అభిజిత్‌, అఖిల్‌ ఇద్దరితో అలానే ఉంటున్నావు. వాళ్లిద్దరు జన్యూన్‌గా ఉన్నారు. కానీ ఇలా అవ్వడానికి నీ మిస్టేక్ అని దివి, మోనాల్‌కి డైరెక్ట్‌గానే చెప్పేసినప్పటికీ ఆమె పంథా మారలేదు. తాను ఇద్దరిని లైక్ చేస్తున్నానంటూ చెప్పేసిన మోనాల్‌.. ఇద్దరితోనూ మంచిగా ఉంటోంది. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున క్రితం రోజు జరిగిన విషయాలను టీవీలో చూశారు.

అందులో బయటపడుకుని అఖిల్ చేయిపట్టుకుని మోనాల్ ఎప్పటిలాగే అతడిని ఎంటర్ టైన్ చేస్తూ కనిపించింది.  ఆ మధ్యలో అభిజిత్‌ రావడంతో అతడిని చూస్తూ మళ్లీ అఖిల్ వైపు చూసి నవ్వింది మోనాల్‌. ఇవన్నీ చూస్తుంటే నీకు మజా వస్తుంది కానీ. నాకైతే చాలా గలీజ్‌గా ఉంది అని అఖిల్‌ అన్నాడు. ”నిన్ను చూసి పాపం అనుకోవడం కాదు. నన్ను చూసి పాపం అనుకోవాలి. నా గురించి ఎవడూ ఆలోచించడు” అని అఖిల్‌ అన్నాడు.

దానికి మోనాల్‌.. నువ్వు రాంగ్‌ ఇన్ఫర్మేషన్‌లో ఉన్నావు. నీకు న్యూ ఫ్రెండ్స్‌ వచ్చారు. అందుకే నన్ను పట్టించుకోవడం లేదు అని మోనాల్‌ తెలిపింది. నువ్వు నాకు ఫ్రెండ్‌వే. అయినా నువ్వు బెస్ట్‌ ఫ్రెండ్ దగ్గరా అలానే ఉంటావు. వేరే వాళ్ల దగ్గర అలానే ఉంటావు. నాకు తేడా ఏం కనిపించడం లేదు. నువ్వు తేడా చూపిస్తే బావుండేది. నేనైతే అలా చూడను అంటూ చెప్పేశాడు.

ఇక వీరి మధ్చ చర్చ జరుగుతుండగా.. మళ్లీ అభిజిత్ వచ్చాడు. మోనాల్‌కి టిష్యూస్‌ అందించాడు. దాంతో నవ్వుతూ అఖిల్‌ వైపు చూసి బాగా రెచ్చగొట్టింది మోనాల్‌. వెంటనే నీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అఖిల్‌ కోపంతో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇక్కడే కూర్చో అంటూ మోనాల్ గారం చేసింది.

ఆ తరువాత ”నిన్న నాకు ఆరోగ్యం బాలేదు. నువ్వు ఓ పది పదిహేను నిమిషాలు నా దగ్గర కూర్చొని ఉంటే నేను బెటర్‌గా ఫీల్‌ అయ్యేదాన్ని. నువ్వు నా మెడిసిన్‌వి” అంటూ అఖిల్‌ని రెచ్చగొడుతూ మాట్లాడింది. వెంటనే అఖిల్‌ ఈ మెడిసిన్ ఎక్స్‌పెయిరీ అయిపోయింది అంటూ గట్టి పంచ్ ఇచ్చాడు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,717 కొత్త కేసులు.. 5 మరణాలు

Bigg Boss 4: కంటెస్టెంట్‌లకు గట్టి క్లాస్ పీకిన నాగ్‌.. హెచ్చరిక

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు