AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్‌బాస్‌3’లో చివరి వరకూ ఉండేది ఈ ముగ్గురేనంట..?

బిగ్‌బాస్‌ సీజన్ 3.. ఊహించినట్టుగానే ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. మొదటి ఎపిసోడ్‌నే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిందని కింగ్ నాట్ ట్వీట్ చేసి మరీ తెలిపాడు. కాగా.. ముందు పలకరింపులు.. ఆ తర్వాత అలకలతో.. మొదలైన షో.. గొడవలవరకూ వెళ్లింది. అనంతరం ఎలిమినేషన్స్ అంటూ.. బిగ్‌బాస్ ఓ రాయి వేశాడు. దీంతో.. ఇంటి సభ్యులంతా గందరగోళంలో పడ్డారు. ఈ సంగతి అటు ఉంచితే.. ఈ మధ్య సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ 3 హౌస్‌లో చివరి […]

'బిగ్‌బాస్‌3'లో చివరి వరకూ ఉండేది ఈ ముగ్గురేనంట..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 26, 2019 | 4:30 PM

Share

బిగ్‌బాస్‌ సీజన్ 3.. ఊహించినట్టుగానే ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. మొదటి ఎపిసోడ్‌నే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిందని కింగ్ నాట్ ట్వీట్ చేసి మరీ తెలిపాడు. కాగా.. ముందు పలకరింపులు.. ఆ తర్వాత అలకలతో.. మొదలైన షో.. గొడవలవరకూ వెళ్లింది. అనంతరం ఎలిమినేషన్స్ అంటూ.. బిగ్‌బాస్ ఓ రాయి వేశాడు. దీంతో.. ఇంటి సభ్యులంతా గందరగోళంలో పడ్డారు. ఈ సంగతి అటు ఉంచితే.. ఈ మధ్య సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ 3 హౌస్‌లో చివరి వరకూ ఉండేది వీరేనని.. వారిలో ఎవరో ఒకరు టైటిల్ కొట్టడం ఖామయని సమాచారం.

అయితే.. తాజాగా.. శ్రీముఖి బిగ్‌‌బాస్‌లో చివరివరకూ ఉండదనే.. గాసిప్స్ ఊపందుకున్నాయి. ఆ తర్వాత ‘శ్రీముఖి ఆర్మీ’ అని సోషల్ మీడియాలో.. ఓ ఆర్మీ కూడా తయారైయింది. కాగా.. బిగ్‌బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్‌‌ కూడా.. ఇన్‌డైరెక్ట్‌గా శ్రీముఖికి సపోర్ట్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోన్నాయి. ఈ తరుణంలో.. సోషల్ మీడియాలో‌ బిగ్‌బాస్‌లో ఉండేది ఈ ముగ్గురే అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో తెలుసుకోవాలని మీకూ ఉంది కాదా..! ఇంకెవరు…? మన రాములమ్మ.. శ్రీముఖి, అలాగే.. వరుణ్ సందేశ్, వితికా షేరు జంటా. అయితే.. సోషల్ మీడియా లెక్కల ప్రకారం.. వీళ్ల ముగ్గురిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా టైటిల్‌ను ఇంటికి పట్టికెళ్తారంట. కాగా.. ఈ సారి ఎలిమినేషన్‌లో ఎవరుంటారో..? ఎవరు బయటకి వెళ్తారో..? ప్రేక్షకుల నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. నాగార్జున రావాల్సిందే.

విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
లైఫ్‌లో అసలు రోగాలే రాకూడదంటే.. వీటిని రోజూ తినండి!
లైఫ్‌లో అసలు రోగాలే రాకూడదంటే.. వీటిని రోజూ తినండి!