బిగ్‌బాస్ 3పై గీతామాధురి షాకింగ్ కామెంట్స్.. వారిద్దరికే నా సపోర్ట్..!!
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2లో సింగర్ గీతామాధురి రన్నర్ రప్‌గా మిగిలింది. నటుడు కౌశల్ విన్నర్‌గా ‘బిగ్‌బాస్-2’ టైటిల్ గెలిచారు. కాగా.. అనంతరం.. బిగ్‌బాస్ సీజన్ 3 షో మొదలైయింది. సీజన్ 3 స్టార్ట్ అయినప్పటినుంచీ.. సింగర్ గీతామాధురి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే.. బిగ్‌బాస్ 3 షోపై తాజాగా ఆమె చేసిన కామెంట్స్.. అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. అంతేకాకుండా.. బిగ్‌బాస్ విన్నర్ ఎవరో కూడా.. ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చినట్టు.. ట్వీట్ చేసింది. బిగ్‌బాస్ సీజన్ 3 […]
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2లో సింగర్ గీతామాధురి రన్నర్ రప్‌గా మిగిలింది. నటుడు కౌశల్ విన్నర్‌గా ‘బిగ్‌బాస్-2’ టైటిల్ గెలిచారు. కాగా.. అనంతరం.. బిగ్‌బాస్ సీజన్ 3 షో మొదలైయింది. సీజన్ 3 స్టార్ట్ అయినప్పటినుంచీ.. సింగర్ గీతామాధురి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే.. బిగ్‌బాస్ 3 షోపై తాజాగా ఆమె చేసిన కామెంట్స్.. అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. అంతేకాకుండా.. బిగ్‌బాస్ విన్నర్ ఎవరో కూడా.. ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చినట్టు.. ట్వీట్ చేసింది.
బిగ్‌బాస్ సీజన్ 3 తుది దశకు చేరుకుంది. రెండు రోజుల్లోనే.. ‘బిగ్‌బాస్-3 టైటిల్ విన్నర్’ ఎవరో తెలిసిపోనుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో.. ఐదుగురు ఇంటి సభ్యులున్నారు. బాబా మాస్టర్, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, ఆలీ, శ్రీముఖిలు ఉన్నారు. ఈ నేపథ్యంలో.. హౌస్‌లో ఉన్న సభ్యులకు బిగ్‌బాస్.. కొన్ని రకాల ట్విస్ట్‌లు ఇస్తున్నారు.
కాగా.. షో బిగ్‌బాస్ సీజన్ 3.. మొదలైనప్పటినుంచీ.. గీతామాధురి ఎలాంటి స్పందన చేయలేదు. కౌశల్ అప్పుడప్పుడు.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్నా.. తరువాత సైలెంట్ అయిపోయాడు. అయితే.. తాజాగా.. గీతామాధురి చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. అదేంటంటే.. హౌస్‌లోని.. ఇద్దరికి ఆమె మద్దతు తెలుపుతున్నట్లు.. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మరి ఎవరా ఇద్దరు ఇంటి సభ్యులు అని అనుకుంటున్నారా..? ఒకరు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మరొకరు యాంకర్ శ్రీముఖి. వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ.. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వారితో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే.. ఇక్కడే మరో ఆసక్తికరమైన.. అంశం దొరికింది. గీతామాధురి పోస్ట్‌తో.. వీరిద్దరిలో.. ఎవరికో ఒకరు టైటిల్ విన్నర్ ఖాయమని.. ఆ పోస్ట్‌ను.. అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/B4IhHOSh3rx/