AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచాడంటే.?

బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ను రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. 105 రోజుల పాటు సాగిన ఈ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. మొదటి నుంచి అంచనాలు లేకుండా షోలోకి అడుగుపెట్టిన రాహుల్.. మెల్లిగా ప్రేక్షకులకు దగ్గరవుతూ ఫైనల్ వరకు చేరాడు. జూలై 21న […]

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచాడంటే.?
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 04, 2019 | 6:46 AM

Share

బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ను రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. 105 రోజుల పాటు సాగిన ఈ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది.

మొదటి నుంచి అంచనాలు లేకుండా షోలోకి అడుగుపెట్టిన రాహుల్.. మెల్లిగా ప్రేక్షకులకు దగ్గరవుతూ ఫైనల్ వరకు చేరాడు. జూలై 21న ప్రారంభమైన ఈ షోలో రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌, అలీ రెజా, శివజ్యోతి, వితిక, మహేశ్‌ విట్టా, పునర్నవి భూపాలం, రవి కృష్ణ, హిమజ, శిల్పా చక్రవర్తి, అషురెడ్డి, రోహిణి, తమన్నా సింహాద్రి, జాఫర్‌, హేమలు కంటెస్టెంట్లుగా హౌస్ ‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళలో రాహుల్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌, అలీ రెజాలు ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. కాగా, చివరికి అత్యధిక ఓట్ల మెజార్టీతో రాహుల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రాహుల్‌కి అత్యధికంగా 35 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. శ్రీముఖికి 28 శాతం, బాబా భాస్కర్‌కు 20%, వరుణ్ సందేశ్‌కు 10%, అలీ రెజాకు 7% ఓటింగ్ వచ్చినట్లుగా సమాచారం.

PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా