వాడిన దానికంటే ఎక్కవ కరెంటు బిల్లు వస్తుందా? అసలు కారణం ఇదే.. ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా చెక్ పెట్టండి!
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా చాలా ఇళ్లలో కరెంట్ వాడకం తక్కువగా ఉన్నా బిల్లులు మాత్రం భారీగా వస్తున్నాయి. ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతుంటే మీటర్ తప్పు అని అసహనం వ్యక్తం చేయకండి, అసలు సమస్య వేరే ఉంది. అదేంటో తెలియాలన్నా, దానికి పరిష్కారం తెలుసుకోవాలన్నా..ఈ స్టోరీ చదవాల్సిందే!
- Sukumaar DG - Associate Editor
- Updated on: Sep 13, 2026
- 7:38 am
వద్దు మొర్రో అని వేడుకున్నా వదల్లేదు.. 22ఏళ్ల సైకో ఉన్మాదానికి 38 ఏళ్ల మహిళ బలి!
ఆ ఉన్మాది ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు కారు కింద సీక్రెట్‌గా యాపిల్ ఎయిర్‌ట్యాగ్ అమర్చాడు. అంతేకాకుండా ఆమె ఇంటి తాళం చెవిని డూప్లికేట్ చేసి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి దొంగతనంగా చొరబడ్డాడు. ఈ విపరీత చేష్టలతో భయపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో మే నెలలో అతడిపై కోర్టు రిస్ట్రైనింగ్ ఆర్డర్ జారీ చేసింది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Sep 12, 2026
- 7:18 pm
Watch: రూ.31 కోట్లకు అమ్ముడైన వాచీ.. దేశంలో ప్రీ-ఓన్డ్ గడియారాల జోరు
Pre-Owned Watches in India: భవిష్యత్తులో ఈ పాత వాచీల విక్రయాలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వాడిన గడియారమే కదా అని తీసిపారేయడానికి వీల్లేదు, ఎందుకంటే అది హోదాకు చిహ్నంగా మారింది. విలాసవంతమైన వస్తువులపై మోజు ఉన్నంతకాలం ఈ మార్కెట్ జోరు..
- Sukumaar DG - Associate Editor
- Updated on: Sep 12, 2026
- 5:24 pm
ఇక నాలుగేళ్లే.. 2030 నాటికి ఏఐతో మనుషులు అంతం.. జాకబ్ కాక్సన్ సంచలన ప్రకటన !
ఈ దశాబ్దం ముగిసేలోపు కృత్రిమ మేధతో మనుషులందరికీ ప్రాణగండం పొంచి ఉందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆంత్రోపిక్ అనే ప్రముఖ ఏఐ సంస్థకు చెందిన ఇరవై ఏడేళ్ల యువ పరిశోధకుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు పెంచుతున్నాయి.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Sep 9, 2026
- 12:51 pm
22 నెలల్లో 20 టన్నులు.. కుప్పలు తెప్పలుగా బంగారం కొంటున్న చైనా.. డ్రాగన్ అసలు ప్లాన్ ఇదేనా!
డ్రాగన్ కంట్రీ చైనా వరుసగా 22 నెలలుగా ఆగకుండా టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. గత నెలలోనే ఏకంగా 20 టన్నుల పసిడిని తన అధికారిక నిల్వల్లో చేర్చుకుంది. ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయని ఓ వైపు జనాలు గగ్గోలు పెడుతుంటే.. చైనా మాత్రం ఇంతాల ఎందుకు కొంటోంది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Sep 9, 2026
- 11:04 am
Australia Continent: ఏటా 7 సెంటీమీటర్లు కదులుతున్న ఆస్ట్రేలియా ఖండం.. విస్తుపోయే నిజాలు
Australia Continent: కొత్త సూపర్ కాంటినెంట్ ఏర్పడటం అంటే ప్రపంచ భౌగోళిక ముఖచిత్రం పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకోవడమే. కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల భవిష్యత్తులో కూడా భూమి ఒకే భూభాగంగా మారనుందని ఈ నమూనాలు స్పష్టం చేస్తున్నాయి. మన కళ్లకు కనిపించని..
- Sukumaar DG - Associate Editor
- Updated on: Sep 4, 2026
- 2:16 pm
దేవుడి సేవలో ‘కోట్ల’ సంపాదన..? తవ్వే కొద్దీ బయటపడుతున్న టీటీడీ డిప్యూటీ ఈవో అక్రమాలు!
తిరుమల తిరుపతి దేవస్థానంలో క్లర్క్‌గా చేరి డిప్యూటీ ఈవో స్థాయికి ఎదిగిన మెండు లోకనాథం అక్రమాస్తులు ఏసీబీ తనిఖీల్లో వెలుగుచూశాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు బయటపడగా, బహిరంగ మార్కెట్‌లో దీని విలువ పదుల కోట్లలో ఉంటుందని అంచనా. దేవుడి సేవ పేరిట అడ్డగోలుగా కూడబెట్టిన ఈ సొత్తుపై దర్యాప్తు ముమ్మరమైంది. బినామీ ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Sep 4, 2026
- 6:57 am
నేపాల్‌లో భారీ వరదలు.. ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ CEO గల్లంతు!
నేపాల్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతైనట్లు సమాచారం. వ్యక్తిగత పనుల కోసం నేపాల్ వెళ్లిన ఆయనతో కమ్యూనికేషన్ తెగిపోయింది. ఇన్ఫోసిస్ యాజమాన్యం స్థానిక అధికారులతో కలిసి ఆయన ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 29, 2026
- 6:37 am
Jio: ఐపీఓకు జియో.. సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. మొత్తం ఎన్ని కోట్లంటే..?
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు రెడీ అయింది. ఆ కంపెనీ సమర్పించిన ప్రతిపాదనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. దీంతో ఇది ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. భారతదేశపు అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లలో ఇది ఒకటిగా నిలవనుందని చెప్పవచ్చు.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 28, 2026
- 6:14 pm
Tea Production: తేయాకు ఉత్పత్తిలో అగ్ర స్థానం ఆ దేశానిదే..! భారత్ స్థానమేంటో తెలుసా?
ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా ఏకంగా 53 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 7.05 మిలియన్ మెట్రిక్ టన్నుల టీ ఉత్పత్తి కాగా, చైనా 3.74 మిలియన్ టన్నులతో తొలి స్థానంలో నిలిచింది. భారత్ 1.28 మిలియన్ టన్నుల ఉత్పత్తితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ టీ ఉత్పత్తిలో ఆసియా దేశాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుండగా, వాతావరణ మార్పులు, పెరుగుతున్న గ్రీన్ టీ, బ్లాక్ టీ డిమాండ్ భవిష్యత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 22, 2026
- 11:32 am
Global AI Usage: అగ్రరాజ్యానికే షాక్.. ఏఐ వాడకంలో చిన్న దేశమే టాప్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా వంటి అగ్రదేశాలను వెనక్కి నెట్టి 70.1% ఏఐ వాడకంతో దూసుకెళ్లింది. ప్రభుత్వ సేవలు, విద్య, వ్యాపార రంగాల్లో ఏఐని వేగంగా అనుసంధానం చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులే దీనికి కారణం. ఏఐ ఆర్థిక పురోగతికి కీలకం కానుంది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 21, 2026
- 4:20 pm
Google: రూ.95 కోట్లతో స్పిరిట్ ఎయిర్‌లైన్స్ డేటాను సొంతం చేసుకున్న గూగుల్
Google: రాబోయే రోజుల్లో మిగతా దిగ్గజ టెక్ సంస్థలు సైతం ఇటువంటి కార్పొరేట్ డేటాను కొనుగోలు చేసేందుకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కోర్టు తుది ఆమోదం లభించిన వెంటనే ఈ డేటా మొత్తం అధికారికంగా గూగుల్ సర్వర్లలోకి చేరుతుంది. భవిష్యత్తులో విమానయాన..
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 19, 2026
- 4:09 pm