Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా తెలివైనవారు.. ఎదుటవారి మాటలకు అస్సలు పడరు.!

ప్రతీ మనిషి పర్ఫెక్ట్ కాదు.. అందరిలోనూ ఏదొక లోపం ఉంటుంది. అప్పుడప్పుడూ పొరపాట్లు కూడా చేస్తుంటారు. అలా అని వారు..

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా తెలివైనవారు.. ఎదుటవారి మాటలకు అస్సలు పడరు.!
Zodiac Signs
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 16, 2021 | 5:04 PM

ప్రతీ మనిషి పర్ఫెక్ట్ కాదు.. అందరిలోనూ ఏదొక లోపం ఉంటుంది. అప్పుడప్పుడూ పొరపాట్లు కూడా చేస్తుంటారు. అలా అని వారు మంచి వ్యక్తులు కాదని ఓ అంచనాకు రాకూడదు. ఇదిలా ఉంటే కొందరు మన వెంటే ఉంటూ మనకు సాయం చేస్తున్నట్లుగా నటిస్తారు. ఇలాంటివారిని మనం అస్సలు అంచనా వేయలేం. అయితే ఇంకొందరు ప్రాక్టికల్‌గా ఉంటారు. ఏ నిర్ణయమైన కూడా ఆచితూచి తీసుకుంటారు. ఇలా నమ్మించి.. ఇబ్బందుల్లోకి నెట్టేవారి మాటలను అస్సలు వినిపించుకోరు. వారిని మాటలతో లొంగదీసుకోవడం కూడా కష్టమే. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఇలాంటి రాశులవారు కొంతమంది ఉన్నారు. ఆ రాశులేవో తెలుసుకుందాం పదండి.!

కన్యారాశి:

ఈ రాశివారు బయటికి ఎమోషనల్‌గా, ఎదుట వ్యక్తుల గురించి ఆలోచించేవారిలా కనిపిస్తారు. అయితే అది కేవలం మీ అపోహం. వాస్తవానికి, ఈ వ్యక్తులు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. సమయానికి అనుగుణంగా వారి సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు.. వాదించడంలో నేర్పరులు. వారిని గెలవడం అంత సులభం కాదు. కొన్నిసార్లు అహంకారంతో కూడా ప్రవర్తిస్తుంటారు.

కుంభం:

ఈ రాశివారి మనస్తత్వం సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ఆచరణాత్మక విషయాలను ఎక్కువగా నమ్ముతారు. అంతేకాకుండా కాలంతో పాటు మారడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు చాలా తెలివైనవారు, మొండి పట్టుదల కలిగిన స్వభావం ఉన్నవారు. ఏదైనా పని చేయాలని నిర్ణయించుకున్నట్లయితే.. అది పూర్తయ్యే దాకా నిద్రపోరు. ఈ వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడానికి, జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

మకర రాశి:

ఈ రాశివారు చాలా ఎమోషనల్. వీరు ఓ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ప్రతీ సిట్యువేషన్‌లోనూ తమను తాము ఎలా సమతుల్యంగా వ్యవహరించాలన్నది ఈ రాశివారికి బాగా తెలుసు. వీరితో వాదించి గెలవడం కష్టమే. ఈ వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!