AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: మరో 7 రోజుల తర్వాత ఈ రాశులవారు ధనవంతులు అవుతారు.. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

Sun Transit in Virgo: గ్రహాలకు రాజుగా పేరొందిన సూర్యుడు ఈ నెల 17న ఉదయం 7:11 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కారణంగా రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందనున్నారు. ఈ సంచార సమయంలో ఆయా రాశుల వారు అనూహ్య ధనప్రాప్తితో పాటు అనేక విధాలుగా లాభపడబోతున్నారు. ఇంతకీ ఆ అదృష్ట రాశులేమిటి..? ఆయా రాశుల వారికి..

Zodiac Signs: మరో 7 రోజుల తర్వాత ఈ రాశులవారు ధనవంతులు అవుతారు.. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
Sun Transit In Virgo
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 10, 2023 | 5:33 PM

Share

Sun Transit in Virgo: సనాతన హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రముఖ పాత్ర ఉంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థితిగతులు మానవ జీవితాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని రాశుల వారు అనుకూల ఫలితాలను పొందితే, మిగిలిన రాశుల వారు పెను సమస్యలతో బాధపడుతుంటారు. అయితే గ్రహాలకు రాజుగా పేరొందిన సూర్యుడు ఈ నెల 17న ఉదయం 7:11 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కారణంగా రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందనున్నారు. ఈ సంచార సమయంలో ఆయా రాశుల వారు అనూహ్య ధనప్రాప్తితో పాటు అనేక విధాలుగా లాభపడబోతున్నారు. ఇంతకీ ఆ అదృష్ట రాశులేమిటి..? ఆయా రాశుల వారికి కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభ రాశి: కన్యా రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల సెప్టెంబర్ 17 తర్వాత వృషభ రాశి వారికి మెరుగైన ఫలితాలను కలుగుతాయి. ఈ శుభ సమయం పెట్టుబడులు పెట్టేందుకు మీకు ఎంతో అనుకూలమైనదిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు నూతన అదాయ మార్గాలను, ఉద్యోగావకాశాలను పొందుతారు.

కర్కాటక రాశి: కన్యా రాశిలో సూర్యుడి ప్రవేశం ఫలితంగా కర్కాటక రాశి వారికి అనూకల ఫలితాలు కలగునున్నాయి. ఈ సమయంలో మీరు కెరీర్‌లో పురోగతి పొందుతారు. యువ ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌ లభించే అవకాశం ఉంది. అర్థిక బాధలు తొలగి, ఉన్నత స్థాయిలో స్థిరపడతారు.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి: కన్యా రాశిలో సూర్యుడి సంచారం వృశ్చిక రాశి వారికి ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఉపకరిస్తుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు, ఫలితాలు లభిస్తాయి. అలాగే మీ బంధుమిత్రులు అందరూ మీకు అనుకూలంగా, అండగా నిలుస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.

మకర రాశి: కన్యా రాశిలో సూర్యుడు సంచరించడం వల్ల మకర రాశి వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడడమే కాక వ్యాపారాల్లో లాభాలు, అందరిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో మీకు పెళ్లి కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Note: ఇక్కడ తెలిపిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధార పడి ఉంటుంది. ఈ సమాచారాన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!