AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit: ఈ నెల 14న రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ 3 రాశులకు చెందిన వారు పట్టిందల్లా బంగారమే..

ఈ నెలలో తన గమనాన్ని మార్చుకోనున్నాడు. త్వరలో బృహస్పతి రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ నెల 14 తేదీన సూర్యుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇది చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కొన్ని రాశులకు చెందిన వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో  మీన రాశిలోకి సూర్యుడి సంచారం వల్ల అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Sun Transit: ఈ నెల 14న రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ 3 రాశులకు చెందిన వారు పట్టిందల్లా బంగారమే..
Sun Transit 2024
Surya Kala
|

Updated on: Mar 10, 2024 | 6:47 AM

Share

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు , రాశులకు ప్రత్యేక స్థానం ఉంది. నవ గ్రహాల్లో సూర్య గ్రహం ఒకటి.. అంతేకాదు గ్రహాలకు అధిపతి కూడా.. అటువంటి సూర్య గ్రహ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంచారం అంటారు. ఈ గ్రహ సంచారం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే సూర్యుడు ఈ నెలలో తన గమనాన్ని మార్చుకోనున్నాడు. త్వరలో బృహస్పతి రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ నెల 14 తేదీన సూర్యుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇది చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కొన్ని రాశులకు చెందిన వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో  మీన రాశిలోకి సూర్యుడి సంచారం వల్ల అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కన్యా రాశి: ఈ రాశి కి చెందిన వారికి సూర్యుడి సంచారం వలన శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నం చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మొత్తానికి ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆర్థిక పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంటుంది.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారు సూర్యుడు మీన రాశిలో ప్రవేశించడం వలన అనేక లాభాలను అందుకుంటారు. అంతేకాదు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. అదే సమయంలో కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పిల్లల నుంచి కూడా ఊహించని శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం  చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సుఖ సంతోషంగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యుడి సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని విధంగా లాభాలను అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త పనులు మొదలు పెట్టి ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. అదే సమయంలో ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు కూడా చేస్తారు.  వైవాహిక జీవితం కూడా సుఖ సంతోషాలతో సాగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..