AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కు కలిసొచ్చింది..పితృపక్షంలో సూర్యగ్రహణం వల్ల వీరిజీవితాల్లో కొత్త వెలుగులు!

త్వరలో సూర్య గ్రహణం రాబోతుంది. అయితే ఈ సూర్య గ్రహణం నాలు రాశుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపబోతుంది.ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం పితృఅమావాస్య రోజున సెప్టెంబర్ 21న ఏర్పడ బోతుంది. అయితే ఈ గ్రహణం వలన నాలుగు రాశుల వారికి చేతినిండా డబ్బే డబ్బు అంట.

Samatha J
|

Updated on: Sep 10, 2025 | 11:43 AM

Share
2025 సంవత్సరంలో పితృపక్ష అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే భారత దేశంలో కనిపించదు. కానీ జ్యోతిష్య ప్రకారం , ఈ సూర్య గ్రహణం రాశులను మాత్ర ప్రభావితం చేస్తుంది. కన్యా రాశిలో సూర్యగ్రహణం ఏర్పడటం , శని తిరోగమణంలో ఉండటం వీటన్నింటి ప్రభావం 12 రాశులపై పండుతుంది. అందులో నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు కలిసొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
 కుంభ రాశి : కుంభ రాశి వారి జీవితాల్లో సూర్యగ్రహణం కొత్త వెలుగులు తీసుకొస్తుంది. ఈ రాశి వారి ఉద్యోగులకు ఆఫీసులో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.  నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కెరీర్ పరంగా ఉన్న ఒడిదొడుకులు తగ్గిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరనం నెలకొంటుంది. ఆనందంగా జీవిస్తారు.

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి పితృపక్షంలో సూర్య గ్రహణం ఏర్పడటం వలన వీరికి కలిసి వస్తుంది. కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది. మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంభ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి సూర్య గ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ సమయంలో చాలా ఆనందంగా జీవిస్తారు. ఎవరైతే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని చూస్తున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు, కలిసి వస్తుంది.

4 / 5
మకర రాశి :మకర రాశి నుంచి సూర్య గ్రహణం మూడో స్థానంలో ఏర్పడనుంది. ఈ సమయంలో వీరు చాలా దృఢంగా ఉంటారు. ధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో అనేక లాభాలు అందుకుంటారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఇది మంచి సమయం, ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. అన్ని రంగాల్లో అద్భుతంగా ఉంటుంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..