Money Horoscope: మకర రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు..!

ఈ నెల 12 నుంచి మార్చి 7వ తేదీ వరకు శుక్ర గ్రహం మకర రాశిలో సంచరించడం జరుగుతోంది. భోగభాగ్యాలకు, సుఖసంతోషాలకు కారకుడైన శుక్రుడు పట్టుదలకు మారుపేరైన మకర రాశిలో సంచరించడం ఏడాదికి ఒకసారి మాత్రమే జరుగుతుంటుంది. గురువు తర్వాత అతి ముఖ్యమైన శుభ గ్రహం అయిన శుక్రుడు మకర రాశి ప్రవేశంతో..

Money Horoscope: మకర రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు..!
Shukra
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 10, 2024 | 6:59 PM

ఈ నెల 12 నుంచి మార్చి 7వ తేదీ వరకు శుక్ర గ్రహం మకర రాశిలో సంచరించడం జరుగుతోంది. భోగభాగ్యాలకు, సుఖసంతోషాలకు కారకుడైన శుక్రుడు పట్టుదలకు మారుపేరైన మకర రాశిలో సంచరించడం ఏడాదికి ఒకసారి మాత్రమే జరుగుతుంటుంది. గురువు తర్వాత అతి ముఖ్యమైన శుభ గ్రహం అయిన శుక్రుడు మకర రాశి ప్రవేశంతో మేషం, వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీన రాశులకు ఆర్థిక లాభానికి, ఉద్యోగ లాభానికి లోటు ఉండదు. అనేక విధాలుగా శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఈ రాశుల వారికి శుక్రుడి స్థితిని బట్టి తమ తమ రంగాల్లో అదృష్టం పండుతుంది.

  1. మేషం: ఈ రాశికి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన స్థానంలో శుక్ర సంచారం వల్ల కెరీర్ పరంగా తక్కువ శ్రమ, ఎక్కువ ఫలితం అన్నట్టుగా ఉంటుంది. ఎటువంటి క్లిష్టమైన, కఠినమైన బాధ్యతను అప్పగిం చినా సునాయాసంగా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతిభా పాటవాలు పూర్తి స్థాయిలో వెలుగు లోకి వస్తాయి. నిరుద్యోగులకు స్వల్ప ప్రయత్నంతో లేదా అప్రయత్నంగా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. విలాసాల్లో మునిగి తేలుతారు.
  2. వృషభం: ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల విదేశీ ప్రయాణా లకు ఆటంకాలు తొలగుతాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం, విదేశాల్లో స్థిరపడడం వంటివి జరుగుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. సుఖప్రదమైన జీవితం గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి సంక్రమిస్తుంది. ముఖ్యమైన శుభ వార్తలు వింటారు. జీవితాన్ని మంచి మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  3. కన్య: ఈ రాశివారికి అత్యంత శుభుడైన శుక్రుడు అత్యంత శుభ స్థానమైన పంచమ రాశిలో సంచ రిం చడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ప్రయత్నాలన్నీ సఫలం కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. మనసులోని కోరికల్లో ఎక్కువ భాగం నెరవేరుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయి ఉద్యో గం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
  4. తుల: ఈ రాశ్యధిపతి అయిన శుక్రుడు నాలుగవ స్థానంలో సంచారం చేయడం వల్ల సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. మాతృవర్గం నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. నిరుద్యో గులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర సంచారం వల్ల అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. రావల సిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. విద్యార్థులు చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విశేషమైన ధనాభి వృద్ధి ఉంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. దానధర్మాలతో మంచి పేరు తెచ్చుకుంటారు.
  6. మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల పరంగా అందలాలు ఎక్కడానికి, పేరు ప్రఖ్యాతులు పెరగడానికి, ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించడానికి అవకాశం ఉంది. మనసులోకి కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరుతాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. తప్పకుండా అధికార యోగం పడుతుంది. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ రాణిస్తారు.
  7. మీనం: ఈ రాశికి లాభస్థానంలో శుక్ర సంచారం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో రాబడి బాగా పెరుగుతుంది. స్త్రీమూలక ధన లాభం ఉంది. జీవిత భాగస్వామికి కూడా మంచి అదృష్ట యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగు తుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

మరి ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల పరిస్థితి ఏంటి..? వీహెచ్
మరి ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల పరిస్థితి ఏంటి..? వీహెచ్
మెట్రో రైలులోకి రైతుకు నో ఎంట్రీ.. వీడియో వైరల్
మెట్రో రైలులోకి రైతుకు నో ఎంట్రీ.. వీడియో వైరల్
రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. LRS దరఖాస్తులపై కీలక నిర్ణయం
రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. LRS దరఖాస్తులపై కీలక నిర్ణయం
అమ్మో..! విహారంలో నిర్లక్ష్యం.. యాత్రికుల ప్రాణాలకు భద్రతేది..?
అమ్మో..! విహారంలో నిర్లక్ష్యం.. యాత్రికుల ప్రాణాలకు భద్రతేది..?
మెట్రోలో ఆగని అరాచకాలు.. ఈ సారి ఓ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే ..
మెట్రోలో ఆగని అరాచకాలు.. ఈ సారి ఓ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే ..
42 ఏళ్ల వ్యక్తిపై ఎద్దు దాడి.. ఆస్పత్రికి తరలించే లోపే మృతి
42 ఏళ్ల వ్యక్తిపై ఎద్దు దాడి.. ఆస్పత్రికి తరలించే లోపే మృతి
ఒకే రోజు మూడుసార్లు బాద్షా పెళ్లి.! అర్హపాప క్యూట్ స్టెప్స్..
ఒకే రోజు మూడుసార్లు బాద్షా పెళ్లి.! అర్హపాప క్యూట్ స్టెప్స్..
టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి
టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి
WTC ఫైనల్ రేసు నుంచి ఇంగ్లండ్ ఔట్.. టీమిండియా ఏ స్థానంలో ఉందంటే?
WTC ఫైనల్ రేసు నుంచి ఇంగ్లండ్ ఔట్.. టీమిండియా ఏ స్థానంలో ఉందంటే?
మేడారం జాతరలో యువ ఐపీఎస్ రికార్డ్
మేడారం జాతరలో యువ ఐపీఎస్ రికార్డ్
టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి
టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి
శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ
వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ
చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న
చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న
వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో
వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది
అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.
50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.
ఈ పండు తింటే కిడ్నీలో రాళ్లు మాయం.! ఇప్పుడు మన దగరకూడా..
ఈ పండు తింటే కిడ్నీలో రాళ్లు మాయం.! ఇప్పుడు మన దగరకూడా..
నాగార్జున సాగర్‌లో పర్యాటకులకు కనువిందుగా అరుదైన నీటికుక్కల సందడి
నాగార్జున సాగర్‌లో పర్యాటకులకు కనువిందుగా అరుదైన నీటికుక్కల సందడి