AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి ఏఏ శుభఫలితాలు పొందుతారు.. ఆకస్మిక ధన లాభం కలుగుతుందంటే..

Horoscope Today(September 21st2-21): ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు..

Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి ఏఏ శుభఫలితాలు పొందుతారు.. ఆకస్మిక ధన లాభం కలుగుతుందంటే..
Surya Kala
|

Updated on: Sep 21, 2021 | 7:41 AM

Share

Horoscope Today(September 21st2-21): ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో (సెప్టెంబర్ 21)  ఈరోజు మంగళవారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారికి అకష్మిక ధన లాభం ఉంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అంతటా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.  కుటుంబంలో సంతోషం ఉంటుంది. బంధు మిత్రులను కలుస్తారు.

వృషభ రాశి:ఈ రాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనులు జరుగుతాయి, కొత్త వస్తవులను, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అప్పు తీరుస్తారు

మిధున రాశి:ఈరాశివారికి ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటకంకాలు ఏర్పడతాయి. ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.  ధన నష్టం కలిగే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కర్కాటక రాశి:ఈ రాశివారికి సంఘంలో కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది.  కొత్తపనులకు అనుకూల సమయం కాదు.. బంధుమిత్రులతో కలహం ఏర్పడే అవకాశం ఉంది, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

సింహ రాశి:ఈరోజు చేపట్టినటువంటి పనులు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి.

కన్య రాశి:ఈ రాశివారు ఈరోజు బంధుమిత్రులను కలుస్తారు. రాజకీయ, క్రీడాకారులకు మంచి అవకాశాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంది.

తులా రాశి: ఈ రాశివారికి అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి జరుగుతుంది.

వృశ్చిక రాశి:ఈరోజు నిర్ణయాలు తీసుకునే సమయంలో ఏ మాత్రం కూడా తొందరపడకూడదు. మంచిచెడులు గురించి ఆలోచనచేయడం మంచిది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కలహాలకు దూరంగా ఉంటె మేలు.

ధనుస్సు రాశి:ఈరోజు ఈ రాశి విద్యార్థులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.

మకర రాశి:ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది.  నూత‌న వ్యక్తులు పరిచయం ఏర్పడుతుంది. పిల్లల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

కుంభ రాశి:ఈరాశి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అప్పులు తీరుస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. శత్రు బాధలు తీరతాయి.

మీన రాశి:ఈ రాశివారు ఈరోజు చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.  కీర్తి ప్రతిష్టలు పొందుతారు.

Also Read : Panchamukha Hanuman: మంగళవారం రోజున పంచముఖ ఆంజనేయస్వామి ఏ విధంగా పూజిస్తే శుభఫలితాలు పొందుతారంటే..

Follow Us
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు