Horoscope Today: రాశి ఫలాలు.. వీరికి చేపట్టిన పనులలో ఆటంకాలు.. ఆకస్మిక ప్రయాణాలు

Horoscope Today: రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే రాశిఫలాలను తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉంటుంది..? అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను..

Horoscope Today: రాశి ఫలాలు.. వీరికి చేపట్టిన పనులలో ఆటంకాలు.. ఆకస్మిక ప్రయాణాలు
Horoscope Today
Follow us
Subhash Goud

|

Updated on: Jul 25, 2022 | 7:10 AM

Horoscope Today: రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే రాశిఫలాలను తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉంటుంది..? అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను చాలా మంది తెలుసుకుంటారు. భారతీయ సంప్రదాయంలో చాలా మంది జ్యోతిష్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక జూలై 25న వివిధ వర్గాల వారి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

  1. మేష రాశి: ముఖ్యమైన వ్యక్తులతో గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
  2. వృషభ రాశి: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక అభివృద్ధి చెందుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి.
  3. మిథున రాశి: చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ధైర్యంతో ఆధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
  4. కర్కాటక రాశి: కొత్త పనులను ప్రారంభిస్తారు. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా వృద్ధి చెందుతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఇతరుల సహాయ సహకారాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  7. కన్య రాశి: మంచి ఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆత్మీయ సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  8. తుల రాశి: చేపట్టే పనులలో ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
  9. వృశ్చిక రాశి: చేపట్టిన పనులను ధైర్యంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గడుపుతారు. కీలక విషయాలపై చర్చిస్తారు. ఆర్థికంగా ముందుకు సాగుతారు.
  10. ధనుస్సు రాశి: ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వారితో పరిచయాలు ఏర్పడతాయి.
  11. మకర రాశి: వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనో ధైర్యంతో ముందుకు సాగుతారు. ఎవరితోనూ వాదనలకు దిగకపోవడం మంచిది.
  12. కుంభ రాశి: మంచి మనసులో చేపట్టిన పనులు సత్ఫలితాలు ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది.
  13. మీన రాశి: తోటి వారి సహాయ సహకారాలు అందుకుంటారు. అందరి మన్ననలు పొందుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి