Horoscope Today: ఈరాశుల వారు ఇతరులతో విమర్శలు ఎదుర్కొంటారు.. శుక్రవారం రాశి ఫలాలు..

ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.

Horoscope Today: ఈరాశుల వారు ఇతరులతో విమర్శలు ఎదుర్కొంటారు.. శుక్రవారం రాశి ఫలాలు..
Horoscope Today
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 14, 2022 | 6:48 AM

మేష రాశి.. ఈరోజు వీరికి నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

వృషభ రాశి.. ఈరోజు ఈరాశి వారికి గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యభివృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.

మిథున రాశి.. ఈరోజు వీరు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.

కర్కాటక రాశి.. వీరికి అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. ఎక్కువగా దూర ప్రయాణాలు చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గోంటారు.

సింహ రాశి.. ఈరోజు వీరికి బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబసౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

కన్య రాశి.. ఈరోజు వీరు విందులు, వినోదాలకు దూరంగా ఉంటారు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.

తుల రాశి.. ఈరోజు వీరి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచింది. చెప్పటిన పనులు వాయిదా వేసుకుంటారు.

ధనుస్సు.. ఈరోజు వీరికి అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పులు కోరుకుంటారు.

మకర రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి.

కుంభం రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.

మీన రాశి.. ఈరోజు వీరికి కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే