Horoscope Today: ఈ రాశివారికి ఆపదలున్నాయి.. అజాగ్రత్త వద్దు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!

కొంతమందికి జోతిష్యం, రాశిఫలాలపై నమ్మకం ఉంటుంది. వారు ఏం చేసినా.? ఏదైనా పనికి శ్రీకారం చుట్టాలన్నా శుభముహూర్తాన్ని...

Horoscope Today: ఈ రాశివారికి ఆపదలున్నాయి.. అజాగ్రత్త వద్దు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!
Horoscope Today
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Aug 09, 2021 | 6:35 PM

కొంతమందికి జోతిష్యం, రాశిఫలాలపై నమ్మకం ఉంటుంది. వారు ఏం చేసినా.? ఏదైనా పనికి శ్రీకారం చుట్టాలన్నా శుభముహూర్తాన్ని ఎంచుకుంటారు. తలపెట్టిన పనులకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు శుభసమయాలను ఎన్నుకుంటారు. మరి ఇవాళ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.! ఏ రాశివారికి ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి.!

మేషం:

చేపట్టే పనుల్లో జాప్యం కలగకుండా చూసుకోవాలి. మిత్రుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు దూరంగా ఉండండి. శారీరక శ్రమ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. చంద్రశ్లోకం మేలు చేస్తుంది.

వృషభం:

చేపట్టిన పనుల్లో ఆశించిన విజయాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు, దైవబలం అన్నింటా ఉంటుంది. వ్యాపారాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. శ్రీవారి దర్శనం మేలు చేస్తుంది.

మిథునం:

ఈ రాశివారు ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్దం చేస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన మంచి చేస్తుంది.

కర్కాటకం:

శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. అనుకోని ఖర్చులు రాకుండా చూసుకోవాలి. చెడు మాటలు వినకూడదు. స్నేహితులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. దైవారాధన శుభప్రదం

సింహం:

మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి మనస్సుతో ముందుకు సాగితే శుభఫలితాలు పొందుతారు.

కన్య:

అనుకున్న పనులు పూర్తవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. శివుడి సందర్శనం మేలు చేస్తుంది.

తుల:

కార్యసిద్ధి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రులు ఆనందంగా గడుపుతారు. గోసేవ శుభ్రప్రదం.

వృశ్చికం:

చేపట్టిన పనుల్లో నిరుత్సాహం. శారీరక శ్రమ ఉంటుంది. మనో విచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. వెంకటేశ్వర సందర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు:

సమాజంలో గుర్తింపు పొందుతారు. పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆలయ సందర్శనం మంచిది.

మకరం:

చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది. నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం మంచిది. ఆపదలు పొంచి ఉన్నాయి. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. విష్ణు సహస్రనామం చదవండి అంతా మంచి జరుగుతుంది.

కుంభం:

వ్యాపారాలు, ఉద్యోగాల్లో అన్ని ఆటంకాలు తొలిగిపోతాయి. మంచి విజయాలను సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చంచల స్వభావం కొంచెం ఇబ్బంది పెట్టినా.. శివారాధన మేలు చేస్తుంది.

మీనం:

ముఖ్యమైన పనుల్లో ఆచితూచి వ్యవహరించండి. తోటివారి సహాయసాకారాలు ఎలప్పుడూ ఉంటాయి. బంధువులతో జాగ్రత్త. చంద్రశ్లోకం చదవండి.

Read Also: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం..

రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే