Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రోజు ఏ రాశివారికి ఏఏ రంగాలు అనుకూలంగా ఉన్నాయి.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే శుభఫలితాలు పొందుతారంటే..

Horoscope 15 July 2021: ఆధునిక కాలం అంటూ మనిషి ఎంత ముందుకు వెళ్లినా ఈరోజుల్లో కూడా రాశిఫలాలను నమ్మి పనులు మొదలు పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎలా ఉంది...

Horoscope Today: ఈ రోజు ఏ రాశివారికి ఏఏ రంగాలు అనుకూలంగా ఉన్నాయి.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే శుభఫలితాలు పొందుతారంటే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 15, 2021 | 7:42 AM

Horoscope 15 July 2021: ఆధునిక కాలం అంటూ మనిషి ఎంత ముందుకు వెళ్లినా ఈరోజుల్లో కూడా రాశిఫలాలను నమ్మి పనులు మొదలు పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎలా ఉంది.. ఏమి జరగుతుంది అంటూ.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలనుకుంటారు. రాశిఫలాలను బట్టి.. ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపధ్యంలో జూలై 15న రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషరాశి.. ఈరోజు ఈ రాశిలోని న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పరిచయాల వలన లాభాలు పొందగలుగుతారు. వక్కలతో కూడిన తాంబూలం దానం చేయడం మంచిది. వృషభ రాశి.. ఈరోజు ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అనవసరమైన వాదనకు వెళ్లకుండా ఉండడం మంచిది. గర్భిణీ స్త్రీలకు ఆర్ధికంగా సహకరించండి.. మేలు కలుగుతుంది. మిధున రాశి.. ఈరోజు ఈ రాశివారికి ఆరోగ్య సంబంధమైన భావనలు ఒత్తిడి కనిపిస్తుంది. కోపం, చిరాకు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు శంక పుష్పాలతో పరమేశ్వరుడి అర్చన మేలు చేస్తుంది. కర్కాటక రాశి.. ఈరోజు ఈరాశివారికి నిద్రలేమి కొంత ఒత్తిడికి గురి చేస్తుంది. పదోన్నతి కీర్తి ప్రతిష్టల వలన లాభాలు కలుగుతుంటాయి. ఉమ్మెత్తపూలతో పరమేశ్వరుడి పూజ చేయడం మేలు చేస్తుంది. సింహ రాశి.. ఈరోజు వీరికి విద్యారంగంలో అనుకూలత ఏర్పడుతుంది. దానధర్మాల్లో మంచి గౌరవమర్యాదలు పొందగలుగుతారు. మరిన్ని మంచి శుభఫలితాలు కోసం తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. కన్యరాశి.. ఈరోజు ఆర్ధిక లాభాలు ఉన్నాయి. చేపట్టినటువంటి పనుల్లో కొన్ని వ్యవహారిక పరంగా కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాగివస్తువులను దానం చేయడం మంచిది. తులారాశి.. ఈరోజు వేరువేరు రూపాయల్లో దారిద్రర్యంతో కూడిన బాధలు తొలగుతాయి. వ్యవహారిక విషయాలు ఫలిస్తాయి. శ్రీవెంకటేశ్వర దర్శనం మేలు చేస్తుంది. వశ్చిక రాశి.. ఈ రాశివారు అనవసరమైన గొడవలు ఎదురవుతాయి. సాధ్యమైనంతవరకూ దూరంగా ఉండండి. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. ధనుస్సు రాశి.. ఈరోజు ఈ రాశివారికి గొడవలు, ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణకోశ వ్యాధుల ఎదురవుతాయి. పార్వతి అమ్మవారి దర్శనములు చేస్తుంది. మకర రాశి.. ఈ రాశివారికి ఈ రోజు విజయ పరంపర కొనసాగుతుంది. గతంలో అనుభవించిన భాదలనుంచి విముక్తి లభిస్తుంది. సూర్యనారాయణ దర్శనం మేలు చేస్తుంది. కుంభరాశి.. ఈరోజు ఈ రాశివారికి స్థిరమైన ఆలోచనలు కలుగుతాయి. మానసికమైన రుగ్మతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. మీన రాశి.. ఈరోజు ఈరాశివారు బంధుమిత్రులతో సఖ్యత పెంచుకోవాలి. సౌకర్యాల కొరత ఒత్తిడికి గురిచేస్తుంది. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

Also Read: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. మరో 24 గంటలు పాటు కురిసే అవకాశం

కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. 18 నిమిషాల్లో బౌలర్లకు బ్లడ్ బాత్
కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. 18 నిమిషాల్లో బౌలర్లకు బ్లడ్ బాత్
ఈ మంత్రం శక్తికి సైన్స్ కూడా తలవంచింది ఉచ్చరణతోనే ఎంత మేలో తెలుసా
ఈ మంత్రం శక్తికి సైన్స్ కూడా తలవంచింది ఉచ్చరణతోనే ఎంత మేలో తెలుసా
కాసేపట్లో లిక్కర్‌ కేసులో సిట్‌ విచారణకు మాజీ MP విజయసాయిరెడ్డి!
కాసేపట్లో లిక్కర్‌ కేసులో సిట్‌ విచారణకు మాజీ MP విజయసాయిరెడ్డి!
ఈ లెజెండ్రీ కమెడియన్ కొడుకు ఇండస్ట్రీలో తోపు నటుడు..
ఈ లెజెండ్రీ కమెడియన్ కొడుకు ఇండస్ట్రీలో తోపు నటుడు..
Video: రోహిత్ @ 100.. రికార్డులకే అబ్బా అనిపించిన హిట్‌మ్యాన్
Video: రోహిత్ @ 100.. రికార్డులకే అబ్బా అనిపించిన హిట్‌మ్యాన్
ఎందుకమ్మా ఇలా చేశావ్.. కొడవలితో ఇద్దరు పిల్లలను నరికి..
ఎందుకమ్మా ఇలా చేశావ్.. కొడవలితో ఇద్దరు పిల్లలను నరికి..
వారంలో మెగా DSC 2025 నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో పలు మార్పులు
వారంలో మెగా DSC 2025 నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో పలు మార్పులు
మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజనుల మోముల్లో ఆనందం
మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజనుల మోముల్లో ఆనందం
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం