Horoscope Today: వీరు దైవ దర్శనాలు చేసుకుంటారు.. ఆకస్మిక ధననష్టం ఉంటుంది.. గురువారం రాశిఫలాలు..
వీరికి కుటుంబసభ్యులతో విరోధాలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు.
మేష రాశి.. వీరికి కుటుంబసభ్యులతో విరోధాలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు. వ్యాపారంలో ఆశించినంతగా అభివృద్ధి ఉండదు. ఉద్యోగంలో మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు.
వృషభ రాశి.. ఈరోజు వీరు ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. దూర ప్రయణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో స్థానచలనం ఉంటుంది.
మిథున రాశి.. ఈరోజు వీరికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆస్తి విషయంలో మనస్పర్థలు ఏర్పడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.
కర్కాటక రాశి.. ఈరోజు వీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబసభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయణాలు ఎక్కువగా చేస్తారు.
సింహరాశి.. ఈరోజు వీరు ఎక్కువగా శుభవార్తలు వింటారు.. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. ఆర్థికంగా మరింత బలపడతారు. స్త్రీలు మనోల్లసాన్ని పొందుతారు. వీరికి కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది.
కన్య రాశి.. ఈరోజు వీరికి కుటుంబసబ్యుల మద్ధతు లభిస్తుంది. దూర ప్రయణాలు చేస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
తుల రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి ఉద్యోగంలో స్థాన చలనం ఉంటుంది. ఇతరులతో విమర్శలకు లోనవుతారు. దూర ప్రయణాలు చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
ధనుస్సు రాశి. ఈరోజు వీరు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవెర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది.
మకర రాశి.. ఈరోజు వీరు కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. అన్ని పనులలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయం ప్రమాధం. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది.
కుంభ రాశి.. ఈరోజు వీరు సంఘంలో అపకీర్త రాకుండా జాగ్రత్త పడాలి. మనోల్లాసాన్ని పొందుతారు. కుటుంబసభ్యులతో విరోధాలు ఏర్పడుతాయి. చేపట్టిన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. కొత్త పరిచయం విషయంలో జాగ్రత్తలు అవసరం.
మీనరాశి.. ఈరోజు వీరు దూర ప్రయణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. విందులు, వినోదాల్లో పాల్గోంటారు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్ ట్వీట్.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?
Pawan Kalyan: క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైనప్ చేస్తున్న పవర్ స్టార్.. పవన్ కిట్టీలో ఉన్న సినిమాలు ఇవే..
Sunny Leone: స్పీడ్ పెంచిన సన్నీ లియోన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ..
Anil Ravipudi : బాలయ్యతో తీయబోయే సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన అనిల్ రావిపూడి..