Horoscope Today: వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 3, 2024): మేష రాశి వారికి బుధవారంనాడు ప్రతి పనీ సవ్యంగా జరిగిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వారు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి. మిథున రాశి వారు డబ్బు విషయంలో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today 03rd April 2024
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 03, 2024 | 8:07 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 3, 2024): మేష రాశి వారికి బుధవారంనాడు ప్రతి పనీ సవ్యంగా జరిగిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వారు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి. మిథున రాశి వారు డబ్బు విషయంలో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గురు, శనుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ విషయంలోనూ విచారం, దిగులు అవసరం లేదు. ప్రతి పనీ సవ్యంగా జరిగిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదో రూపంలో డబ్బు వస్తూంటుంది. ఉద్యోగంలో పని భారం తగ్గు తుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి ఏమాత్రం లోటుండదు. మానసికంగా ఒత్తిడి పెడు తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ జీవితం చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. డబ్బు అవసరాలు తీరిపోతాయి. రావలసిన డబ్బును రాబట్టుకోవడం మీద దృష్టి పెట్టడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. అదనపు రాబడికి కూడా లోటుండదు. వ్యాపారాలు లాభాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా లాభదాయకంగా సాగిపోతుంది. డబ్బు విషయంలో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించిన శుభవార్త వింటారు. అదనపు ఆదా యానికి, రాబడికి అవకాశాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవు తాయి. ఇతరుల పనుల కన్నా సొంత పనులు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్లు ఎక్కువగా ఉంటరు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇతరులకు వాగ్దానాలు చేసి, హామీలు ఉండి ఆర్థికంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కొందరు బంధు మిత్రుల వల్ల ధన నష్టానికి ఆస్కారముంది. ఉద్యోగంలో మంచి ప్రాధాన్యం ఏర్పడుతుంది. అయితే, అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభి స్తుంది. పేరు ప్రఖ్యాతులు వ్యాపిస్తాయి. ఉద్యోగం విషయంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు, లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా మీ మాట చెల్లుబాటవుతుంది. సమయం అన్నివిధాలుగానూ అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపా రాల్లో శ్రమ పెరిగినా ప్రతిఫలం బాగానే ఉంటుంది. ప్రభుత్వపరంగా కూడా గుర్తింపు లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో అనుకూలతలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. మీలోని ప్రతిభా పాటవాలు ఉన్నతాధికారులకు బాగా ఉపయోగపడతాయి. ఆస్తి వివాదం ఒకటి కాస్తంత ఇబ్బంది పెడుతుంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు ఎట్టకేలకు అందుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు ఎక్కువగానే ఆఫర్లు వస్తాయి. ఉద్యోగులకు కూడా మంచి ఉద్యోగావ కాశాలు అంది వస్తాయి. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వేధింపులు, సతాయింపులు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బందులు, ఒత్తిడి ఉన్నప్పటికీ, రాబడికి లోటుండదు. ఏదో విధంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగం విషయంలో ఆశించిన శుభవార్త అందుతుంది. సంతానానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. తల్లి తండ్రుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇష్టమైన ఆలయాలకు వెడతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. కీలక బాధ్యతల్లో సహకారం అందజేస్తారు. ఇంటివారి సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. జీవిత భాగస్వామి నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో గతం కంటే ఎక్కువగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రోజంతా ఆశించిన విధంగా గడిచిపోతుంది. ఇల్లు కొనుక్కోవడం మీద దృష్టి పెడతారు. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఇంటా బయటా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగంలో అధికా రులకు బాగా ఉపయోగపడతారు. పనులు, వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులు ఇబ్బంది పెడతారు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం బాగానే ఉంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా పురోగమిస్తుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వైవాహిక జీవితంలోని కొన్ని విభేదాలు, అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి జీవితంలో డిమాండు బాగా పెరుగుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మంచి గుర్తింపు లభి స్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అవసరానికి సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 23, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 23, 2024): 12 రాశుల వారికి ఇలా..
'శత'క్కొట్టిన జైస్వాల్..ముంబై ఖాతాలో మరో ఓటమి.. ప్లేఆఫ్ సంక్లిషం?
'శత'క్కొట్టిన జైస్వాల్..ముంబై ఖాతాలో మరో ఓటమి.. ప్లేఆఫ్ సంక్లిషం?
ఢిల్లీకి భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తం నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
ఢిల్లీకి భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తం నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
మహేశ్‌తో SRH ప్లేయర్స్.. ట్రెండింగ్‌లో ఫొటోస్.. ఎందుకు కలిశారంటే?
మహేశ్‌తో SRH ప్లేయర్స్.. ట్రెండింగ్‌లో ఫొటోస్.. ఎందుకు కలిశారంటే?
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి..సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్
కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి..సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
చెలరేగిన సందీప్.. రాణించిన తిలక్ .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన సందీప్.. రాణించిన తిలక్ .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఇలా తెలుసుకోండి
మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఇలా తెలుసుకోండి