Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Rashi Parivartan 2021: నేడు ధనుస్సురాశిలోకి సూర్యుడు.. జనవరి 14వరకూ ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Surya Rashi Parivartan 2021: సూర్య భగవానుడు తన కదలికను నేటి నుంచి మార్చుకోనున్నాడు. సూర్యుడు వృశ్చిక రాశిలో తన ప్రయాణం ముగించుకుని ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు..

Surya Rashi Parivartan 2021: నేడు ధనుస్సురాశిలోకి సూర్యుడు.. జనవరి 14వరకూ ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి , కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ప్రతిరోజూ అక్షతలు, కొంచెం బెల్లం రాగి పాత్రలో వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇలా రోజూ కుదరకపోతే కనీసం ఆదివారం ఉదయం అయినా పొద్దున్నే లేచి ఇలా చేయండి. (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Follow us
Surya Kala

|

Updated on: Dec 16, 2021 | 9:33 AM

Surya Rashi Parivartan 2021: సూర్య భగవానుడు తన కదలికను నేటి నుంచి మార్చుకోనున్నాడు. సూర్యుడు వృశ్చిక రాశిలో తన ప్రయాణం ముగించుకుని ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 02.27 గంటల వరకు సూర్యుడు ధనుస్సు రాశిలో పయనిస్తాడు. అనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తారు.దీంతో రాశిచక్రం ఏ ఇతర రాశిపై ప్రభావం చూపుతుంది.. తెలుసుకోండి.

మేషరాశి మేషరాశి వారిపై సూర్యుని ప్రభావం అద్భుతంగా ఉంది.  ఆరోగ్యంగా ఉంటారు. ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాఅవకాశాలున్నాయి.  విజయం సొంతం చేసుకుంటారు. ధైర్యం, తెలివి తేటలతో అనుకోని పరిస్థితులను కూడా సులభంగా జయించగలరు.

వృషభం ఈ రాశిపై సూర్యుని ప్రభావం ఊహించని విధంగా ఉంటుంది. విజయం, గౌరవం తర్వాత కూడా.. ఏదో ఒక కారణం వల్ల మనస్సు కలవరపడుతుంది. తల్లిదండ్రుల పట్ల ఆందోళన ఉంటుంది. స్నేహితుల నుంచి దుర్వార్తలను వార్తలు వింటారు.

మిధునరాశి ఈ రాశి వారి వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. వివాహం విషయంలో కొంత జాప్యం కలుగుతుంది.  వృత్తి వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అయితే వ్యాపార సంబంధిత విషయాల్లో కొంచెం దూరంగా ఉండడం మంచిది.

కర్కాటక రాశి ఈ రాశి వారికి సూర్యుని దిశ మారడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.   ఆరోగ్యంలో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు.  నిర్ణయం తీసుకోవడంలో తగిన ఆలోచన చేయాల్సి ఉంటుంది.

సింహరాశి   ఈ రాశి వారిపై సూర్యుని ప్రభావం బాగా ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ , పరిశోధన  విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయంలో నిరాశ కలుగుతుంది. కుటుంబసభ్యుల మద్దతు ఉంటుంది.

కన్య  రాశి ఈ రాశి వారికి సూర్యుని ప్రభావం వలన అనేక ఊహించని ఫలితాలు, ఒడిదుడుకులు ఎదురవుతాయి. కొన్ని దుర్వార్తలను వినాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

తులరాశి ఈ రాశివారికి సూర్యుడు మంచి విజయాన్ని అందిస్తాడు. చేపట్టిన కొత్త పనులు శుభప్రదంగా ముగుస్తాయి. మీ శక్తి బలంతో, అనుకోని పరిస్థితుల్లో కూడా పనులను సులభంగా చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి.

వృశ్చికరాశి ఈ రాశి రాశిచక్రం నుండి సూర్యుడి మారుతున్న సమయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబంలో ఐక్యతను కాపాడుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు క్లిష్ట సమస్యల నుండి సులభంగా బయటపడతారు.

ధనుస్సు రాశి సూర్యుడు మీ రాశిచక్రంలో సంచరిస్తున్నప్పుడు, సూర్యుని ప్రభావం మీకు పని అడ్డంకుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంబంధాలు బాగుంటాయి. వివాహ సంబంధ చర్చలు సఫలమవుతాయి.

మకరరాశి సూర్యుడు ఈ రాశిచక్రం నుండి పన్నెండవ ఇంటి గుండా సంచరిస్తున్నప్పుడు సూర్యుని ప్రభావం మీకు అనేక ఊహించని ఫలితాలును ఇస్తుంది. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అన్ని రకాల వివాదాలకు దూరంగా ఉండండి.. డబ్బును అప్పుగా ఎవరికీ ఇవ్వకండి. ఆ డబ్బు సకాలంలో తిరిగి ఇవ్వరు.

కుంభ రాశి సూర్యుడు ఈ రాశిచక్రం నుండి పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటారు.  ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు.  ప్రేమకు సంబంధించిన విషయాలలో ఉదాసీనంగా ఉంటుంది, పనిని ప్రతిబింబిస్తుంది.

మీనరాశి సూర్యుడు రాశిచక్రం నుండి పదవ కర్మ ఇంటికి మారుతున్నప్పుడు సూర్యుని ప్రభావం మీకు వరం కంటే తక్కువ కాదు. చేపట్టిన ఏ పనిలోనైనా విజయం ఈ రాశివారు సొంతం . తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

Also Read:  రేపు త్రివిక్రమ్ భార్య సౌజన్య శాస్త్రీయ నృత్య ప్రదర్శన.. ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?