AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: నేడు ఈ రాశి స్త్రీలు చేపట్టిన పనులల్లో సక్సెస్ అందుకుంటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (16-12-2021):  రోజులో ఏమైనా పనులు మొదలు పెట్టేముందు మంచి, చెడులు గురించి ఆలోచిస్తారు కొంతమంది. తాము చేపట్టిన పనులు జరుగుతాయా.. ఆటంకాలు ఏర్పడతాయా..

Horoscope Today: నేడు ఈ రాశి స్త్రీలు చేపట్టిన పనులల్లో సక్సెస్ అందుకుంటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Dec 16, 2021 | 6:55 AM

Share

Horoscope Today (16-12-2021):  రోజులో ఏమైనా పనులు మొదలు పెట్టేముందు మంచి, చెడులు గురించి ఆలోచిస్తారు కొంతమంది. తాము చేపట్టిన పనులు జరుగుతాయా.. ఆటంకాలు ఏర్పడతాయా అంటూ వెంటనే పంచాంగం వైపు దృష్టిసారిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలను చూడడనికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 16వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు నిరుత్సాహంగా గడుపుతారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. స్థిరాస్థులకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన నష్టానికి గురవుతారు. కుటుంబంలో అనుకొకుని లాభం ఏర్పడే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రుణబాధలు తీరతాయి. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు  మానసిక ఆందోళనకు గురవుతారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కొత్తగా చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ కలహాలకు దూరమా ఉండడం మంచిది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగరంగలోని వారికీ పనులు ఆలస్యమవుతాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టినపనులు ఫలిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకులంగా ఉంది.  ఆకస్మిక ధన లాభం ఉంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి  పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. ఆకస్మికంగా ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది.  వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం చేసే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన నష్టం ఏర్పడి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. స్త్రీలు ఆనందంగా ఉంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివావారికీ చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది. వృత్తి రీత్యా కొత్త సమస్యలు ఎదురవుతాయి.  బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొంచెం నిరుత్సాహంగా రోజు గడుస్తుంది. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు ఆకస్మిక ధననష్టాన్ని పొందుతారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్థిరాస్తివిషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  కొత్తగా చేపట్టే పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కలహాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది.

Also Read:

 బంగారం బాటలోనే వెండి.. తగ్గిన సిల్వర్ రేట్.. ఈ రోజు ధరలు ఇలా ఉన్నాయి..

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ