Lucky Zodiac Signs: వీరికి అదృష్ట దేవత కటాక్షం! ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సక్సెస్..
Budha-Chandra Parivartana Yoga: పరివర్తన యోగాలు అత్యంత శుభప్రదమైనవని, కచ్చితమైన ఫలితాలనిస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శుభ గ్రహాల మధ్య పరివర్తన జరగడం మరీ మంచిది. తండ్రీ కుమారులైన బుధ, చంద్ర గ్రహాల మధ్య ఈ నెల(ఆగస్టు) 15, 16, 17 తేదీల్లో రాశి పరివర్తన జరుగుతోంది. చంద్రుడి రాశి అయిన కర్కాటకంలో బుధుడు, బుధుడి రాశి అయిన కన్యలో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. ఈ మూడు రోజుల్లో చేపట్టిన ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినడం వంటివి జరుగుతాయి. దీనివల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశులు శుభ యోగాలను పొందే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us