పూర్వకాలం వాళ్ళు ఎందుకు వెలగపండు తినేవారో తెలుసా? కారణం ఇదే!
Samatha
24 september 2026
Pic credit - Pinterest
వెలగపండు మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయుర్వేద పరంగా, ఆరోగ్య పరంగా దీనికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
వెలగపండు
వెలగపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అంటారు. దీనిని తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
ఆరోగ్యానికి మేలు
వెలగపండు తినడం వలన ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందంట. కాగా, ఇప్పుడు మనం వెలగ పండు తి
నడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
వెలగపండులో విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో పీచు పదార్థం చాలా సమృద్ధిగా ఉంటుంది.
విటమిన్స్, మినరల్స్
అందువలన వెలగపండు జ్యూస్ ప్రతి రోజూ ఒక కప్పు తాగడం వలన ఇది మలబద్ధకం సమస్యలను తగ్గించి, జీర్ణక్రియ ఆరోగ్యానికి ఇది చాలా మేలు
చేస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. వెలగపండు తినడం లేదా జ్యూస్ తాగడం వలన ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మానికి సహజ మెరుపును ఇస్తుంద
ి.
చర్మ ఆరోగ్యం
వెలగ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన జలుబు త్వరగా రాదు, గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది.
రోగనిరోధక శక్తి
అంతే కాకుండా డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. దీనిని తినడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్ అయ్యేలా చేస్తుంది
.
డయాబెటీస్
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి