AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశివారు గోల్డ్ రింగ్ పెట్టుకుంటే కెరీర్‌ లో దూసుకుపోతారట..! మీ రాశి కూడా ఉందా.. చెక్ చేసుకోండి

జ్యోతిష్య శాస్త్రంలో బంగారం గురు గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. కొన్ని రాశుల వారికి బంగారం ధరించడం శుభప్రదంగా ఉంటుంది. ఇది ఆర్థికంగా, మానసికంగా మంచి ఫలితాలను ఇస్తుందని నమ్మకం ఉంది. బంగారు ఉంగరం ధరించడం ద్వారా అదృష్టం కలుగుతుందనే విశ్వాసంతో చాలా మంది దీన్ని ఆచరిస్తారు.

ఈ రాశివారు గోల్డ్ రింగ్ పెట్టుకుంటే కెరీర్‌ లో దూసుకుపోతారట..! మీ రాశి కూడా ఉందా.. చెక్ చేసుకోండి
Gold Astrology Tips
Prashanthi V
|

Updated on: Apr 25, 2025 | 5:01 PM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బంగారం గురు గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. బంగారం ధరించడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రతి రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో కొన్ని రాశుల వారికి బంగారు ఉంగరం ధరించడం శుభప్రదం అని చెబుతారు. బంగారం అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడే విలువైన లోహం. దీనికి సంపదతో పాటు శుభ్రత చూపే శక్తి ఉన్నట్టు నమ్మకం ఉంది. చాలా మంది బంగారం ధరించడానికి ప్రత్యేకమైన రోజులు, సమయాలు కూడా చూసుకుంటారు. ఇది మంచిని ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు బంగారం ధరిస్తే అదృష్టం వస్తుంది. ఇది ఆర్థికంగా మంచిది. జీవితంలో శ్రేయస్సు, సానుకూల ఫలితాలు, విశ్వాసం కూడా పెరుగుతాయి. ఇప్పుడు అటువంటి రాశుల గురించి తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశివారు బంగారు ఉంగరం తప్పనిసరిగా ధరించాలి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల వారిలో చురుకుదనము పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది.

సింహ రాశి

సింహ రాశిలో పుట్టిన వారికి బంగారు ఉంగరం బలాన్ని ఇస్తుంది. ఇది వారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. పనిలో గౌరవం లభిస్తుంది. వారు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయి. భవిష్యత్తులో మంచి మార్గాలు తలుపుతడతాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారు బంగారం ధరిస్తే అదృష్టం వరిస్తుంది. ఇది వారికి మంచి ఫలితాలు తీసుకొస్తుంది. విద్యలో విజయాలు సాధిస్తారు. పనుల విషయంలో జాప్యం లేకుండా ముందుకు సాగుతారు. ఇలాంటి వ్యక్తులకి ప్రోత్సాహం ఎక్కువగా లభిస్తుంది.

మీన రాశి

మీన రాశివారు బంగారం ధరిస్తే మానసికంగా బలపడతారు. వారి జీవితంలో శాంతి ఏర్పడుతుంది. ప్రేమ పరంగా బంధాలు బలపడతాయి. అదృష్టం ఉంటుంది. ఇది వారికి నమ్మకం ఇచ్చే ఆభరణంగా ఉంటుంది.

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?