AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌కు అనుకూల నినాదాలు.. చితక్కొట్టిన గ్రామస్థులు

మోర్తాడ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి దేశమంతా కంటతడి పెట్టిస్తోంటే.. కొందరు మాత్రం తమ పైత్యాన్ని చూపించుకుంటున్నారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముగ్గురు యువకులను నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌వాసలు చితక్కొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు మోర్తాడ్‌లోని ఓ హెయిర్‌కటింగ్ సెలూన్‌ను లీజ్‌కు తీసుకొని నడుపుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడికి సంతోషం వ్యక్తంచేస్తూ.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కలిసి పాక్‌కు అనుకూలంగా […]

పాక్‌కు అనుకూల నినాదాలు.. చితక్కొట్టిన గ్రామస్థులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 7:53 PM

Share

మోర్తాడ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి దేశమంతా కంటతడి పెట్టిస్తోంటే.. కొందరు మాత్రం తమ పైత్యాన్ని చూపించుకుంటున్నారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముగ్గురు యువకులను నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌వాసలు చితక్కొట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు మోర్తాడ్‌లోని ఓ హెయిర్‌కటింగ్ సెలూన్‌ను లీజ్‌కు తీసుకొని నడుపుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడికి సంతోషం వ్యక్తంచేస్తూ.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కలిసి పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసి వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారు. దీంతో ఆగ్రహావేశాలకు గురైన స్థానికులు వారిని పట్టుకొని చితకబాదారు. దీంతో వారిలో ఇద్దరు పరారు అవ్వగా.. మరో యువకుడిని పోలీసులకు అప్పగించారు స్థానికులు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే