AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్య

కలిసి బతకలేము.. బతకనివ్వరు అనుకున్నారో ఏమో.. కానీ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. బాలేష్, ప్రవీణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం బాలేష్ తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు మండిపడ్డారు. ఇక ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరూ ఝన్సీ లింగాపూర్ సమీపంలో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ […]

ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్య
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 18, 2019 | 8:24 AM

Share

కలిసి బతకలేము.. బతకనివ్వరు అనుకున్నారో ఏమో.. కానీ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. బాలేష్, ప్రవీణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం బాలేష్ తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు మండిపడ్డారు. ఇక ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరూ ఝన్సీ లింగాపూర్ సమీపంలో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరనే మనస్థాపంతో బాలేప్, ప్రవీణ ఆత్మహత్య చేసుకున్నారు. పొలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేశారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే