కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కామారెడ్డి జిల్లాలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. జిల్లాలోని తాడ్వాయి సమీపంలో ఈ ప్రమాదం..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 11:11 PM

కామారెడ్డి జిల్లాలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. జిల్లాలోని తాడ్వాయి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని శబరిమాతా గుడి సమీపంలో కారు, బైక్‌ ఢీ కొనడంతో ఒకరు మృతిచెందారు. సమాచారం అందుకున్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నపోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రగాయాలపాలైన వ్యక్తిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి.

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu