AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టపాశం నుంచి ఆదోనికి వస్తున్న కారు ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. నాగలాపూరం గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి స్కూటర్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. చనిపనోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. గాయపడ్డ మూడేళ్ల పాపను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 22, 2019 | 11:01 AM

Share

Follow Us